అన్వేషించండి

ABP Desam Top 10, 18 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 18 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Gaza News: నెతన్యాహుని కాల్చి పారేయాలి, కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

    Israel Hamas War: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుని కాల్చి పారేయాలని కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Smartphone Screen Black Out: ఫోన్ సడెన్‌గా బ్లాక్ అవుట్ అయిపోతుందా? - ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?

    Smartphone Screen Black Out Tips: మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి? అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? Read More

  3. Honor 100 Series: హానర్ 100 సిరీస్ ఫీచర్లు లీక్ - 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో!

    Honor 100: హానర్ 100 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  4. GATE Application Edit: గేట్ - 2024 దరఖాస్తుల సవరణ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

    GATE Application Edit: గేట్-2024 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సంబంధించిన విండోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నవంబరు 18న ప్రారంభించింది. Read More

  5. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో యానిమల్ టీమ్, ‘కోటబొమ్మాళి’ గురించి వరలక్ష్మి - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jagapathi Babu: హాలీవుడ్ నుంచి జగ్గూ భాయ్ కి పిలుపు, ఇన్ స్టా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?

    Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. అవకాశం వచ్చినప్పుడల్లా విలన్ గా అలరిస్తున్నారు. తాజాగా ఆయన హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Ind Vs Aus Final Match : ఆంధ్రప్రదేశ్‌ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నెహ్రూ- ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ ఇంతగా ఎదిగిందా?

    World Cup Final 2023: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీని శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. Read More

  8. Hasin Jahan: షమీ మంచి ఆటగాడే, కానీ ఆ విషయంలో కాదు - మాజీ భార్య  హసిన్ సంచలన వ్యాఖ్యలు

    Hasin Jahan Comments on Shami: మహ్మద్ షమీ ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపారు. Read More

  9. Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట

    Side Effects of Smoking : అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. మీ సెక్స్​ లైఫ్​ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆ ఒక్క అలవాటును వదిలేస్తే చాలు అంటున్నారు. ఇంతకీ అది ఏమి అలవాటు..? Read More

  10. ICC World Cup Cricket 2023 Final: 10 సెకన్ల యాడ్‌ ధరతో ఒక ఇల్లు కొనొచ్చు, ఆకాశంలో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రకటన రేట్లు

    ICC World Cup: చాలా కంపెనీలు 10 సెకన్ల స్లాట్‌ కోసం రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
AP News: జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

International Kite & Sweet Festival | హైదరబాద్ లో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ | ABP DesamNitish Kumar Reddy Craze in Tirumala | నితీశ్ తో ఫోటోలు దిగాలని తిరుమలలో ఫ్యాన్స్ పోటీ | ABP DesamChina Manja in Hyderabad | నిబంధనలు డోంట్ కేర్.. హైదరాబాద్ లో యథేచ్చగా మాంజా అమ్మకాలు | ABP DesamMinister Seethakka With Jewellery | నగలతో దర్శనమిచ్చిన సీతక్క | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
AP News: జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Ipl Vs Ranji: షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!
షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
Embed widget