అన్వేషించండి

Jagapathi Babu: హాలీవుడ్ నుంచి జగ్గూ భాయ్ కి పిలుపు, ఇన్ స్టా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?

Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. అవకాశం వచ్చినప్పుడల్లా విలన్ గా అలరిస్తున్నారు. తాజాగా ఆయన హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Jagapathi Babu Hollywood Entry: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. ఫ్యామిలీ సినిమాల హీరోగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దశాబ్దాల కాలం పాటు లవ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. మారుతున్న సినిమా పరిస్థితులకు అణుగుణంగా ఆయన కూడా నటనలో కొత్త దారులను ఎంచుకున్నారు. గతం కొంత కాలంగా జగపతి బాబు విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. విలన్ రోల్స్ తో హీరోకు మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. విలన్ పాత్రల్లో జగపతి బాబు నటన బాగుండటంతో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

హాలీవుడ్ వైపు జగ్గూ భాయ్ అడుగులు

జగపతిబాబు నటిస్తున్నాడు అంటే ఆ సినిమా మినిమం గ్యారెంటీ అనే స్థాయికి చేరింది. తెలుగు మాత్రమే కాదు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన గ్లోబల్ స్టార్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టుతో ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేశారు. దీంట్లో బ్లాక్ జాకెట్, బ్లాక్ క్యాప్, కళ్లను బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని, పొగలు కక్కే సిగరెట్ నోట్లో పెట్టుకుని కనిపించాడు. అచ్చం హాలీవుడ్ నటుడి మాదిరిగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు “హాలీవుడ్‌ పిలుస్తోంది.. ఏమంటారు?” అని క్యాప్షన్ పెట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగపతిబాబు పోస్టు

ప్రస్తుతం జగ్గూభాయ్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది కాబట్టే, ఆయన ఈ కామెంట్ పెట్టారు అని చాలా మంది భావిస్తున్నారు. హాలీవుడ్ లో అడుగు పెట్టి తెలుగు వాడి కీర్తి ప్రపంచ స్థాయిలో చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు మరోవైపు ‘సలార్’ సినిమాలో జగపతిబాబు నటన చూశాక, కచ్చితంగా హాలీవుడ్ లో ఆఫర్లు వస్తాయని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది హాలీవుడ్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజాగా ఆయన ‘రుద్రంగి’ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు.  ఆశిష్ గాంధీ, మమత మోహన్ దాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మించారు. మే 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. 

Read Also: నిన్న టైమ్స్ స్క్వేర్‌, నేడు బుర్జ్ ఖలీఫా- ప్రమోషన్స్ లో 'యానిమ‌ల్' గర్జన

టాప్ హెడ్ లైన్స్

S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Naga Chaitanya: హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget