అన్వేషించండి

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో యానిమల్ టీమ్, ‘కోటబొమ్మాళి’ గురించి వరలక్ష్మి - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

అదిరిపోయే డ్యాన్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ‘యానిమల్’ టీమ్ తో బాలయ్య రచ్చ
'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అంటూ ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు నందమూరి నటసింహం బాలయ్య. ఆయన హోస్టు చేస్తున్న ఈ షోలో తాజా ‘యానిమల్’ టీమ్ సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పటికే ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 24న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నిన్న టైమ్స్ స్క్వేర్‌, నేడు బుర్జ్ ఖలీఫా- ప్రమోషన్స్ లో 'యానిమ‌ల్' గర్జన
‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ‘యానిమల్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకకురాబోతున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మీద ‘యానిమల్’ స్పెషల్ కట్ ప్రదర్శించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హాలీవుడ్ నుంచి జగ్గూ భాయ్ కి పిలుపు, ఇన్ స్టా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. ఫ్యామిలీ సినిమాల హీరోగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దశాబ్దాల కాలం పాటు లవ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. మారుతున్న సినిమా పరిస్థితులకు అణుగుణంగా ఆయన కూడా నటనలో కొత్త దారులను ఎంచుకున్నారు. గతం కొంత కాలంగా జగపతి బాబు విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. విలన్ రోల్స్ తో హీరోకు మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. విలన్ పాత్రల్లో జగపతి బాబు నటన బాగుండటంతో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!
రష్మికా మందన్నా (Rashmika Mandanna)ను నేషనల్ క్రష్ అంటారు. ఆమెను చూసి ఎంతో మంది ప్రేమలో పడ్డారు. మరి, ఆవిడ ఎవరి ప్రేమలో పడ్డారు? ఈ ప్రశ్నకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది, ప్రేక్షకుల్లో ఎక్కువ మంది చెప్పే పేరు రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ! అయితే... తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంగీకరించినది లేదు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని చెబుతూ వస్తున్నారు. 'యానిమల్' ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రష్మిక మరోసారి 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె' షోకి వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘కోట బొమ్మాళి పీఎస్‌’లో తొలిసారి ఆ పని చేశా, కష్టం అయినా తప్పలేదు: వరలక్ష్మీ శరత్ కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్. క్యారెక్టర్ ఏదైనా ఇట్టే ఒదిగిపోయి నటించడంలో ఆమెకు ఆమే సాటి. నెగెటివ్ రోల్, సపోర్టింగ్ రోల్ అనే తేడా లేకుండా, ఏ పాత్ర ఇచ్చినా నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినీ అభిమానులను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె ‘కోట బొమ్మాళి పీఎస్‌’ అనే సినిమా చేసింది.  తేజ మార్ని తెరకెక్కించిన ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్ పోషిస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి వరలక్ష్మీ కీలక విషయాలు వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget