అన్వేషించండి

ABP Desam Top 10, 18 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 18 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. APNGO New President: ఏపీఎన్జీఓ నూతన ప్రెసిడెంట్ గా బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి!

     APNGO New President: ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ రాష్ట్ర సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి, నూతన ప్రెసిడెంట్ గా బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా కేవీ శివారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Read More

  2. ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?

    టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More

  3. Cyber Security Tips: ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేస్తున్నారా? - అయితే మోసపోతారు జాగ్రత్త!

    మీకు ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేసే అలవాటు ఉందా? Read More

  4. JEE Main 2023 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, చెక్ చేసుకోండి! అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

    జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు NTA ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 18న ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. Read More

  5. Vaarasudu Movie: ‘వారసుడు’లో ఖుష్బు ట్రాక్ తొలగింపు - ఆ 20 నిమిషాలకు రూ.10 కోట్లు వేస్ట్?

    ‘వారసుడు’ మూవీ నుంచి ఖుష్బు పాత్రను పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. 20 నిమిషాల నిడివి గల ఆమె సీన్స్‌కు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారట. Read More

  6. Manchu Manoj: నా జీవితంలో మరో దశలోకి ప్రవేశిస్తున్నా - మంచు మనోజ్ గుడ్ న్యూస్

    మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రటించాడు. ఇంతకీ అతడు చెప్పనున్నది పెళ్లి గురించా? కొత్త ప్రాజెక్ట్ గురించా? Read More

  7. Steve Smith: టీమిండియాకు సిగ్నల్ పంపిన స్మిత్ - బిగ్‌బాష్ లీగ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ!

    భారత్‌తో జరగాల్సిన టెస్టు సిరీస్ కంటే ముందుగానే స్టీవ్ స్మిత్ ఫాంలోకి వచ్చాడు. Read More

  8. Virat Kohli: రోహిత్ రికార్డుపై కింగ్ కన్ను - మొదటి వన్డేలోనే?

    న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డేలో రోహిత్ ప్రత్యేక రికార్డును విరాట్ సమం చేసే అవకాశం ఉంది. Read More

  9. ఉద్యోగుల్లో ‘బ్రెయిన్ డ్రైన్’ సమస్య - వీకెండ్‌లో ఇదీ మరీ ఎక్కువట!

    ఒక వ్యక్తి రోజంతా చురుగ్గా ఉండటం అసాధ్యం. ముఖ్యంగా ఆఫీసు పనుల్లో ఒకసారి ఉత్సాహంగా.. మరికొన్ని గంటల తర్వాత చురుకుదనం తగ్గినట్లుగా ఉంటుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటో చూసేయండి. Read More

  10. Cryptocurrency Prices: కరెక్షన్‌ మోడ్‌లో క్రిప్టో - రూ.1000 తగ్గిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 18 January 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
Israel Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది, పూడ్చుకోలేని నష్టాలు, తిరిగి తెచ్చుకోలేని ప్రాణాలు ఎన్నో!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది, పూడ్చుకోలేని నష్టాలు, తిరిగి తెచ్చుకోలేని ప్రాణాలు ఎన్నో!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Weather Today: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్-  దూసుకొస్తున్న మూడు తుపాన్లు- నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఖాయం
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్- దూసుకొస్తున్న మూడు తుపాన్లు- నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఖాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
Israel Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది, పూడ్చుకోలేని నష్టాలు, తిరిగి తెచ్చుకోలేని ప్రాణాలు ఎన్నో!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది, పూడ్చుకోలేని నష్టాలు, తిరిగి తెచ్చుకోలేని ప్రాణాలు ఎన్నో!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Weather Today: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్-  దూసుకొస్తున్న మూడు తుపాన్లు- నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఖాయం
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్- దూసుకొస్తున్న మూడు తుపాన్లు- నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఖాయం
Suriya: సూర్య స్పీడుకు సలామ్... భారీ సినిమాలకు బెంచ్ మార్క్ సెట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్
సూర్య స్పీడుకు సలామ్... భారీ సినిమాలకు బెంచ్ మార్క్ సెట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్
Chennai Merina Beach: చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో నలుగురు మృతి, వందల మందికి గాయాలు
చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో నలుగురు మృతి, వందల మందికి గాయాలు
IND Vs BAN Highlights: బంగ్లా తుక్కురేగ్గొట్టిన భారత్ - 128 టార్గెట్ ఎన్ని ఓవర్లలో కొట్టారో తెలుసా?
బంగ్లా తుక్కురేగ్గొట్టిన భారత్ - 128 టార్గెట్ ఎన్ని ఓవర్లలో కొట్టారో తెలుసా?
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Embed widget