News
News
X

ABP Desam Top 10, 16 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 16 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Viral video: మైక్ విసిరేసిన మంత్రి- కార్యకర్తలు మాట వినడం లేదని, వైరల్ వీడియో!

  Viral video: కార్యకర్తలు మాట వినడం లేదని మైక్ విసిరి కొట్టారు ఓ మంత్రి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. Read More

 2. Fake WhatsApp Apps: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!

  ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ తో భయంకరమైన మాల్వేర్ యూజర్ల ఫోన్లలోకి చొరబడి డేటా, ప్రైవసీ కీలు హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. Read More

 3. News Reels

 4. Amazon Deal Alerts: ఈ ట్రిక్ ఫాలో అయితే అమెజాన్ సేల్‌లో ఆఫర్లు రాగానే తెలిసిపోతాయి!

  అమెజాన్‌లో డీల్ అలెర్ట్స్ క్రియేట్ చేయడం ఎలా? Read More

 5. TS EdCET Counselling: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!

  తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. Read More

 6. Ravi Teja: 'మానాడు' రీమేక్‌లో రవితేజ - నెగెటివ్ రోల్ అంటే ఒప్పుకుంటారా?

  'మానాడు' సినిమాలో ఎస్ జె సూర్య పోషించిన పాత్ర కోసం రవితేజను తీసుకోవాలనుకుంటున్నారు. Read More

 7. Trisha: బాలయ్యతో సినిమా - రూ.కోటి డిమాండ్ చేస్తోన్న త్రిష?

  హీరోయిన్ త్రిషకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన దర్శకనిర్మాతలు.    Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. World Food Day: ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహార నియమాలను ఇలా మార్చుకోండి

  అక్టోబర్ 16 వరల్డ్ ఫూడ్ డే. పోషకాలు కలిగిన ఆహారం, ఆహార ఉత్పత్తి, ఆకలి, ఆకలి తీరని జనాభా వంటి అనేక విషయాలను గురించి చర్చించడం ఈ రోజు లక్ష్యం. Read More

 11. D-Mart Q2 Results: కొనసాగిన డీమార్ట్ లాభాల పరంపర, ఈసారి రూ.686 కోట్ల ప్రాఫిట్‌

  ఏకీకృత నికర లాభాన్ని 64.13 శాతం పెంచుకుని ₹685.71 కోట్లను డి మార్ట్‌ తన కిరాణా బాస్కెట్‌లో వేసుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ₹417.76 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. Read More

Published at : 16 Oct 2022 09:10 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్