ABP Desam Top 10, 15 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 15 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 15 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Smart TV Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్స్ - అన్ని సైజుల టీవీలపై!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
iOS 17 New Features: ఐవోఎస్ 17లో కొత్త ఫీచర్లు - కేవలం ఒక్క క్లిక్‌తోనే!
ఐవోఎస్ 17 ద్వారా కొత్త ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. Read More
Telangana University: తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ నియామకం!
తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది. Read More
‘బ్రో’ సెకండ్ సింగిల్, ఆర్ఆర్ఆర్2 అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Honey Rose: కొత్త సినిమాలో హనీరోజ్ హాట్ లుక్, బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల లొల్లి!
హనీ రోజు నటిస్తున్న తాజా చిత్రం ‘రాహేలు'. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో అందాల తార అవతారం చూసి నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. Read More
Wrestler Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు షాకిచ్చిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ - రెండు వారాల్లో సమాధానమివ్వాలని నోటీసులు
భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాకిచ్చింది. బుడాపెస్ట్‌లో ఉన్న ఆమెకు నోటీసులు జారీ చేసింది. Read More
Yashasvi Jaiswal: ఆ రికార్డుపై కన్నేసిన జైస్వాల్ - మరో 45 రన్స్ చేస్తే ఫస్ట్ ఇండియన్‌గా చరిత్ర!
IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. Read More
Monsoon Health Tips: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి
వానాకాలంలో రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం, ఫ్లూ బారిన పడిపోతూ ఉంటారు. Read More
Latest Gold-Silver Price 15 July 2023: పరుగు ఆపిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More