అన్వేషించండి

Smart TV Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్స్ - అన్ని సైజుల టీవీలపై!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మీరు మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు జులై 19వ తేదీ వరకు మంచి ఆఫర్లు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్, అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో అనేక రకాల సైజుల్లో టీవీలను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షావోమీ వంటి అనేక బ్రాండ్‌ల ఎల్ఈడీ లేదా స్మార్ట్ టీవీలు ఈ సేల్స్‌లో విక్రయిస్తున్నారు.

65 అంగుళాల మోడల్స్‌లో బెస్ట్ డీల్స్
పెద్ద స్క్రీన్ టీవీని కొనుగోలు చేసే వారికి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు అమెజాన్‌లో సోనీ బ్రాండ్ స్మార్ట్ టీవీల్లో సోనీ బ్రేవియా 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని రూ.74,990కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ 65 అంగుళాల క్రిస్టల్ ఇస్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర రూ.64,990గా ఉంది. వన్‌ప్లస్ 65 అంగుళాల యూ సిరీస్ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 65యూ1ఎస్ (బ్లాక్) స్మార్ట్ టీవీని రూ.58,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలన్నిటినీ వాటి అసలు ధర కంటే భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారు.

55 అంగుళాల టీవీలపై ఆఫర్లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 55 అంగుళాల సైజు టీవీలు చాలా ఆకర్షణీయమైన ధరకు అమ్ముడవుతున్నాయి. ఉదాహరణకు మీరు సోనీ 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీని కేవలం రూ.55,990కే కొనుగోలు చేస్తున్నారు. మోటొరోలా ఎన్‌విజన్ఎక్స్ 55 అంగుళాల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని రూ.34,999కు, ఎల్జీ యూక్యూ7500 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ వెబ్ఓఎస్ టీవీ 2022ని రూ.42,999కు కొనేయచ్చు. 

43 అంగుళాల టీవీలపై కూడా సూపర్ ఆఫర్లు
మీకు 43 అంగుళాల సైజు టీవీపై ఆసక్తి ఉంటే, అది కూడా చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు ఎల్జీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని అమెజాన్‌లో రూ.28,990కు కొనుగోలు చేయవచ్చు. ఇదే సైజ్ ఉన్న రెడ్‌మీ టీవీని రూ.19,999కు, శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో సిరీస్ స్మార్ట్  టీవీని రూ.29,990కి విక్రయిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget