అన్వేషించండి

ABP Desam Top 10, 15 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. PM Modi Dubai Visit: ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఎన్నో అంచనాలు, ఆ రంగంలో కీలక ఒప్పందాలు!

    PM Modi Dubai Visit: ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి యూఏఈ పర్యటనకు వెళ్లారు. Read More

  2. Twitter: యూట్యూబ్ బాటలో ట్విట్టర్ - కంటెంట్ క్రియేటర్లకు ఫస్ట్ పేమెంట్!

    ట్విట్టర్ తన కంటెంట్ క్రియేటర్లకు మొదటి పేమెంట్‌ను అందించింది. Read More

  3. Google Bard: కొత్త ఫీచర్లను తీసుకువచ్చిన గూగుల్ ఛాట్‌బోట్ బార్డ్ - తెలుగులో కూడా!

    గూగుల్ తన ఏఐ ఛాట్‌బోట్ బార్డ్‌కు కొత్త ఫీచర్లు యాడ్ చేసింది. Read More

  4. Telangana University: తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ నియామకం!

    తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది. Read More

  5. Drishyam Combo: ‘దృశ్యం’ కాంబో దూకుడు- ఒక మూవీ షూట్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్!

    ‘దృశ్యం’ కాంబో మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ ఓ సినిమా చేస్తుండగా, తాజా మరో సినిమా అనౌన్స్ చేశారు. కొత్త సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. Read More

  6. Project K Title: ‘ప్రాజెక్ట్ K’ నుంచి అదిరిపోయే అప్ డేట్- టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

    ‘ప్రాజెక్ట్ K’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎక్కడ విడుదల చేస్తారు? అనే విషయాలను ప్రకటించింది. Read More

  7. Wrestler Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు షాకిచ్చిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ - రెండు వారాల్లో సమాధానమివ్వాలని నోటీసులు

    భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాకిచ్చింది. బుడాపెస్ట్‌లో ఉన్న ఆమెకు నోటీసులు జారీ చేసింది. Read More

  8. Yashasvi Jaiswal: ఆ రికార్డుపై కన్నేసిన జైస్వాల్ - మరో 45 రన్స్ చేస్తే ఫస్ట్ ఇండియన్‌గా చరిత్ర!

    IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. Read More

  9. Monsoon Health Tips: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి

    వానాకాలంలో రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం, ఫ్లూ బారిన పడిపోతూ ఉంటారు. Read More

  10. Latest Gold-Silver Price 15 July 2023: పరుగు ఆపిన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget