ABP Desam Top 10, 14 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 14 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
MLC Anantha Babu: బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ అనంత బాబు, ఫ్యాన్స్ అత్యుత్సాహం - గజమాలతో ఘన స్వాగతం
ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది. Read More
Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
NEET UG 2023 Date: నీట్-2023 పరీక్ష తేది, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ త్వరలో విడుదల! పరీక్ష వివరాలు ఇలా! ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
నీట్ యూజీ-2022 ప్రకటన వెలువడిన తర్వార అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్ష తేదీలతోపాటు పరీక్ష సిలబస్, అప్లికేషన్ ఫామ్, ఇన్‌ఫర్మేషన్ బులిటన్, పరీక్ష పూర్తి స్వరూపం గురించి అందుబాటులో ఉంచనున్నారు. Read More
Chirajeevi: మైనస్ 8 డిగ్రీల చలిలో షూటింగ్ అంటూ సాంగ్ లీక్ చేసేసిన చిరంజీవి, ఇదిగో వీడియో
ఈ నెల 12 వ తేదీన శృతి హాసన్ తో తీయాల్సిన బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయిందని చెప్పారు చిరు. ఆ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో.. Read More
RRR Film: అదరగొడుతున్న RRR - ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కిన ‘RRR’ సరికొత్త రికార్డులు సాధిస్తోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం నామినేష్లను దక్కించుకుంది. రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అయ్యింది. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
108 - ఇది అంబులెన్స్ నెంబర్ కాదు, ఈ పవిత్రమైన సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఇదే
ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు సంఖ్యల్లో శాస్త్రం దాగుందని అంటుంటారు. Read More
Cryptocurrency Prices Today: పెద్ద కాయిన్లే మోజు! రూ.50వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 14 December 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. Read More