అన్వేషించండి

108 - ఇది అంబులెన్స్ నెంబర్ కాదు, ఈ పవిత్రమైన సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఇదే

ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు సంఖ్యల్లో శాస్త్రం దాగుందని అంటుంటారు.

గెలీలియో గెలీలి చెప్పిన దాన్ని బట్టి విశ్వాన్ని వివరించే భాష గణితం. గణిత సమీకరణాల ద్వారా సృష్టి రహస్యాలను పరిష్కరించడం సాధ్యమవుతుందని ఆయన ప్రతిపాదనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు సంఖ్యల్లో నే శాస్త్రం దాగుందని అంటుంటారు. యోగులు 108 సంఖ్య ఈ పూర్తి సృష్టి రహస్యానికి కీ వంటిదని బోధిస్తారు.

యోగాలో 108 సంఖ్య ఆధ్యాత్మిక సంపూర్ణతకు సంకేతం వంటిది. అందుకే జపమాలలు 108 పూసలతో ఉంటాయి. మేరు పూసను చేరిన తర్వాత తిరిగి వెనుకకు జపమాలను తిప్పుతూ జపం చెయ్యాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రాణాయామాలు కూడా 108 సైకిల్స్  చెయ్యాల్సిందిగా సూచిస్తారు యోగా గురువులు. సూర్య నమస్కారాలు కూడా మొత్తం పన్నేండు యోగాసనాలు తొమ్మిది సైకిళ్లుగా చెయ్యాల్సి ఉంటుంది. 12 ను 9తో గణించినపుడు 108 అవుతుంది. ఈ పవిత్ర సంఖ్యతో మనలోని రిథమ్ ను అనుసంధానం చెయ్యడాన్ని సృష్టితో అనుసంధానం చేసినట్లుగా విశ్వసిస్తారు.

హిందువులకు పవిత్రం

అనేక పవిత్ర విషయాలు ఈ 108 సంఖ్యలో ఉంటాయి. హిందువులంతా పవిత్రంగా కొలుచుకునే నది గంగా నది కొలతలు కూడా 108. గంగా నది అక్షాంశం 9 అయితే రేఖాంశం 12. ఈ రెండు సంఖ్యలను గుణించినపుడు వచ్చేది 108. మన దేశంలో 108 పవత్ర స్థలాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పీఠాలు అంటారు. ఉపనిషత్తులు 108, వాటిలో మర్మాలు 108. సంస్కృతంలోనూ 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ పురుష రూపాలుంటాయి. వీటి మొత్తం కూడా 108 ఏ అవుతుంది.

జ్యోతిషంలోనూ..

జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు అత్యంత ముఖ్యమైనవి. మొత్తం నక్షత్రాలు 27, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు.  మొత్తం నక్షత్ర పాదాలన్నీ కూడా 108 యే ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ 108 పాదాల్లో ఒక దానికి చెంది ఉంటారు.  అలాగే రాశి చక్రంలో రాశులు 12, గ్రహాల 9 ఈ రెండింటి గుణకారం కూడా 108.

ఖగోళ శాస్త్రంలోనూ..

సూర్యుడికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని మన ప్రాచీన ఖగోళ శాస్త్రం లెక్క కట్టింది. సూర్యుని వ్యాసం భూమి వ్యాసంతో పోలిస్తే 108 రెట్లు ఎక్కువ. ఇంకా చంద్రుని వ్యాసం భూమి కంటే 108 రెట్లు తక్కువ.

ఇతర మతాల్లోనూ..

జైన మతంలో కర్మ ప్రవాహ సంఖ్య ను 108 గా చెబుతారు. బౌద్ధంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గంటను 108 సార్లు మోగిస్తారు. బౌద్ధ ధమ్మంలో మనిషిగా పుట్టిన వాడు 108 ప్రలోభాలను దాటుకుని పుణ్యలోకాలను చేరాల్సి ఉంటుందని చెప్పబడింది. 108 ముడులు వేసిన ఉన్ని దారాన్ని పవిత్రమైందిగా సిక్కులు భావిస్తారు. చైనీస్ జ్యోతిషశాస్త్రంలో 108 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 72 హానికరమైనవి అయితే, మిగిలిన 36 ప్రయోజనకరమైనవి. టిబెటన్ ఇతిహాసాల్లో 108 మంది మాస్టర్స్, దీక్షాపరులు కూడా 108. క్రైస్తవుల సెలవు దినాలు నవంబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకు 54 పగళ్లు, 54 రాత్రులు. ఈ రెండు తేదీల మధ్య కాలంలో చీకటి వెలుగుగా 108 సార్లు పరివర్తన చెందిందని భావిస్తారు.

Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

టాప్ హెడ్ లైన్స్

Wall Cleaning Tips: గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Embed widget