ABP Desam Top 10, 13 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
India-China Border Clash: అసలు సరిహద్దులో ఏం జరిగింది? చైనాకు ఇంకా బుద్ధి రాలేదా?
India-China Border Clash: భారత్- చైనా మధ్య మరోసారి ఘర్షణ జరగడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
Twitter Gold Tick: బ్రాండ్స్‌కి బంగారపు టిక్ - స్టార్ట్ చేసిన ట్విట్టర్!
ట్విట్టర్‌లో బిజినెస్ బ్రాండ్స్‌కు ఇకపై గోల్డ్ వెరిఫికేషన్ అందించనున్నారు. Read More
Central Universities Jobs: కేంద్ర విద్యాసంస్థల్లో 11వేలకు పైగా టీచింగ్ పోస్టులు, లోక్ సభలో కేంద్రం వెల్లడి!
దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా.. వీటిలో 6,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. Read More
Vijay Sethupathi: అంతలోనే ఇంత మార్పా? విజయ్ సేతుపతిని చూశారా ఎంత మారిపోయారో!
సాధారణంగా విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఎప్పటిలాగా కంటే చాలా సన్నగా.. Read More
Sukrithi Marriage Pics: ‘కేరింత’ భావనకు పెళ్లైపోయింది, వరుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో ‘కేరింత’ సినిమాతో మంచి గర్తింపు తెచ్చుకుంది నటి సుకృతి.ఈ సినిమాతో ఈమె కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Cleaning Utensils: మాడిపోయిన గిన్నెలు తోమలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో పాత్రలు మెరిసిపోతాయ్!
మాడిపోయిన గిన్నెలు శుభ్రం చేయాలంటే చేతులు నొప్పులు పుట్టేస్తాయి. కానీ వాటిని వదిలించే సింపుల్ మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.. Read More
State Bank of India: మీ SBI అకౌంట్ నుంచి రూ.147.5 కట్ అయిందా, ఎందుకో తెలుసా?
బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలను చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే డబ్బు కట్ అయిందన్న సంగతి తెలుస్తుంది. ఆ డబ్బు ఎప్పుడు, ఎందుకు ఖర్చు పెట్టామో గుర్తు రాక కస్టమర్లు జుట్టు పీక్కుంటుంటారు. Read More