ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CoWIN Data leak : కోవిన్ యాప్ డేటా లీక్ - టెలిగ్రామ్ లో వివరాలు ప్రత్యక్షం !
కోవిన్ యాప్ లో పూర్తి డేటా లీక్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. టెలిగ్రామ్ లో కోవిన్ డాటా సర్క్యూలేట్ అవుతోంది. Read More
Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
TS EdCET Result: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. ఇలా చూసుకోండి!
తెలంగాణలో బీఈడీ(BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాల (TS Ed-CET result) విడుదలయ్యాయి. టీఎస్ ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. Read More
రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!
'అల వైకుంఠపురంలో'తో రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని ఆహా తెలిపింది. గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ అంటూ వీరిద్దరి పిక్ ను కూడా షేర్ చేసింది., Read More
టాలీవుడ్‌పై అవికా షాకింగ్ కామెంట్స్, బన్నీతో గురూజీ కొత్త ప్లాన్ - ఇంకా మరెన్నో టాప్ సినీ విశేషాలు మీ కోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర
French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్లో ఫ్రెంచ్ ఫ్రైస్‌ను పది సెకన్లలో కనిపెట్టండి
మీరు తెలివైన వారైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడున్నాయో కనిపెట్టండి. Read More
Retail Inflation: గుడ్‌న్యూస్! 4.25 శాతానికి దిగొచ్చిన రిటైల్ ఇన్‌ఫ్లేషన్!
Retail Inflation: దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 4.25 శాతంగా నమోదైంది. 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. Read More