అన్వేషించండి

ABP Desam Top 10, 12 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 12 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. TTD Alert: చిన్నారి మృతితో టీటీడీ అలర్ట్, చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు - ట్రాప్ కెమెరాలు ఫిక్స్

    TTD set up cages to trap the leopard: నడక మార్గం భక్తుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుతను బంధించేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. Read More

  2. Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  4. TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!

    తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  5. ‘ఉస్తాద్’ రివ్యూ, ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. Read More

  7. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  8. Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?

    Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More

  9. Moste Expensive Sushi: ఈ సుషీ తినాలనుకుంటే మీ నాలుగైదు నెలల జీతం పక్కన పెట్టుకోవాల్సిందే!

    జపనీస్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సుషీ వంటకానికి ప్రియులు ఉన్నారు. Read More

  10. Latest Gold-Silver Price 12 August 2023: మంచి ఛాన్స్‌ ఇచ్చిన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget