ABP Desam Top 10, 11 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Mulayam Singh Yadav Funeral: ముగిసిన ములాయం అంత్యక్రియలు- కడసారి చూసేందుకు తరలివచ్చిన జనం!
Mulayam Singh Yadav Funeral: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. Read More
Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!
ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More
Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!
పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More
APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా
అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. Read More
Manchu Mohan Babu New Movie : మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమా రీమేక్ - కన్ఫర్మ్ చేసిన విష్ణు మంచు
Android Kunjappan Remake In Telugu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ఆయన తనయుడు విష్ణు మంచు కన్ఫర్మ్ చేశారు. అది ఏ సినిమా? అనే వివరాల్లోకి వెళితే... Read More
Ram Setu Movie Trailer : ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి కానీ సేతు ఒక్కటే - నమ్మకాన్ని సవాల్ చేసే 'రామ్ సేతు'
'రామ్ సేతు' ట్రైలర్ నేడు విడుదలైంది. తెలుగులోనూ సినిమాను విడుదల చేయనున్నారు. మరి, ట్రైలర్‌లో వినిపించిన జై శ్రీరామ్ నినాదాలు థియేటర్లలో వినిపిస్తాయా? లేదా? Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!
ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More
Weight lose: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి
బరువు తగ్గడానికి ఏవేవో చేయాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ ఆహారం తీసుకుంటే చాలు. Read More
FMCG Edible Oils: దీపావళి నాటికి రేట్లు తగ్గే కిరాణా సరుకుల లిస్ట్ ఇదే!
సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బాయ్, డోవ్ సబ్బుల రేట్లలో 2 నుంచి 19 శాతం మేర కోత పెట్టింది. Read More