By: ABP Desam | Updated at : 11 Mar 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 11 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
నాన్న నన్ను లైంగికంగా వేధించే వాడు, భయంతో మంచం కింద దాక్కున్నా - స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు
DWC Chief Swati Maliwal: చిన్నతనంలో తండ్రే తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?
ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More
YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!
ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More
JEE Main 2023 Application: జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తుకు రేపే ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా!
విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. Read More
Venkatesh Criticized : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు
కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతుంది. కాలంతో పాటు కొందరు మారే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలకు అందరి నుంచి ఆమోదముద్ర పడుతుందని ఆశించలేం. అందుకు ఉదాహరణ 'రానా నాయుడు'లో వెంకటేష్ రోల్. Read More
Rana Naidu Trolls : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్
నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులు తగిలాయి. సిరీస్ ఎలా ఉందనేది చెప్పడం మానేసి ఫ్యామిలీతో చూడవద్దని ట్వీట్లు చేస్తున్నారు. Read More
IND vs AUS 4th Test: రిజల్ట్ డౌటే, డ్రా దిశగా అహ్మదాబాద్ టెస్టు
IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అనుమానమే. Read More
IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. Read More
Social Media: రోజులో ఆ పని చేయడాన్ని పావుగంట తగ్గించండి చాలు - మీ ఆరోగ్యానికి మేలు
సోషల్ మీడియా లేకుండా ఇప్పుడు యువత ఉండలేరు. అయితే నిత్యం వాటితోనే గడపడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. Read More
Direct tax collection: ప్రత్యక్ష పన్నుల్లో సూపర్ జంప్, 11 నెలల్లో ₹16.68 లక్షల కోట్ల వసూళ్లు
అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 22.58 శాతం వృద్ధి. Read More
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
Alleti Maheshwar Reddy : ఆరు నెలల్లో ఐదు పార్టీలు మారిన చరిత్ర మీది, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్
ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి