News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 9 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 9 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. శత్రువుని హడలెత్తించిన శివాజీ పులిగోళ్ల ఆయుధం, త్వరలోనే యూకే నుంచి ఇండియాకి

    Wagh Nakh: శివాజీ ఆయుధాన్ని యూకే నుంచి ఇండియాకి రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. AP ICET: ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సెప్టెంబరు 14 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

    ఏపీలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ సెప్టెంబరు 8న ప్రారంభమైంది. ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబరు 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. Read More

  5. Tamil Film Producer Arrest: ప్రముఖ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ అరెస్ట్‌, కారణం ఏంటో తెలుసా?

    ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో ఆయన పోలీసులు జైలుకు పంపించినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. Read More

  6. Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ రిలీజ్ వాయిదా, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?

    రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన ‘చంద్రముఖి 2’ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. సాంకేతిక కారణాలతో చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. Read More

  7. Tata Steel Chess India 2023: ప్రజ్ఞానందకు మూడో స్థానం - టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్‌ ప్లేయర్

    కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో చెస్ వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. Read More

  8. Ballon d'Or Nominations: అత్యుత్తమ క్రీడాకారుడి అవార్డు కోసం పోటీ, రొనాల్డో లేకుండానే రేసులో నిలిచిన మెస్సీ

    Ballon d'Or Nominations: అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి అవార్డు కోసం మెస్సీ, హాలాండ్, ఎంబాపె సహా ఇతర క్రీడాకారులు పోటీ పడుతున్నారు. Read More

  9. Protein Powder: మహిళలను స్ట్రాంగ్‌గా ఉంచే ప్రోటీన్ పొడి - ఉత్తమైనవి ఎలా ఎంచుకోవాలంటే

    ఇప్పుడు ప్రోటీన్ పొడి తీసుకోవడం ఫ్యాషన్ అయిపోతుంది. వాటిని తీసుకుంటే బలంగా ఉంటారని నమ్ముతారు. Read More

  10. New Investments: ఝున్‌ఝున్‌వాలా గేమింగ్‌ కంపెనీలోకి జీరోధ, ఎస్‌బీఐ ఎంట్రీ - వందల కోట్ల పెట్టుబడి

    మొత్తం 71,42,856 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరును రూ.714 చొప్పున కంపెనీ జారీ చేస్తుంది. Read More

Published at : 09 Sep 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం