By: ABP Desam | Updated at : 08 Jan 2023 06:30 AM (IST)
ABP Desam Top 10, 8 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 7 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 7 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More
WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More
NEET PG 2023 registration: నీట్ పీజీ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ ఇదే! చివరితేది ఎప్పుడంటే?
జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. Read More
Waltair Veerayya Trailer : థియేటర్లలో మెగా మాస్ పూనకాలే - 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ వచ్చేసిందోచ్
సంక్రాంతికి పూనకాలు లోడింగ్ అంటే ఎలా ఉంటుందో... 'వాల్తేరు వీరయ్య' ఎలా ఉండబోతుందో... చెప్పడానికి అన్నట్లు ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. మెగా మాస్ కాంబో ఎలా ఉందంటే? Read More
Prabhas On Marriage News : తెలిసినప్పుడు చెబుతా - ఈసారి పెళ్ళిపై ప్రభాస్ ఏం చెప్పాడో చూశారా?
పెళ్ళి ప్రశ్నలను వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని ప్రభాస్ చూశారు. కానీ, ఆయనను పెళ్ళి టాపిక్ వదల్లేదు. 'అన్‌స్టాపబుల్ - ద బాహుబలి ఎపిసోడ్' పార్ట్ 2లో కూడా కంటిన్యూ అయ్యింది. ప్రభాస్ ఏం చెప్పారో తెలుసా? Read More
IND Vs SL: శ్రీలంకను చితక్కొట్టిన టీమిండియా - మూడో టీ20లో ఘనవిజయం - సిరీస్ కూడా సొంతం!
నిర్ణయాత్మక మూడో టీ20 టీమిండియా 91 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. Read More
IND vs SL 3rd T20: మ్యాచ్ గతిని మార్చే ఐదుగురు ఆటగాళ్లు వీరే - క్రీజులో ఉంటే తిరుగులేనట్లే!
భారత్, శ్రీలంక మూడో వన్డేలో ఈ ఆటగాళ్లు కీలకం కానున్నారు. Read More
Kids Health: చలికాలంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా బుజ్జాయిలని ఇలా కాపాడుకోండి
నవజాత శిశువుల సంరక్షణకి చలికాలంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే వాళ్ళు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడతారు. Read More
Cryptocurrency Prices Today: స్తబ్దుగా క్రిప్టో కాయిన్లు - బిట్ కాయిన్ రూ.5000 జంప్
Cryptocurrency Prices Today, 07 January 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. Read More
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త
ఈ ఏడాది బడ్జెట్ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్