News
News
X

ABP Desam Top 10, 8 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 8 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Rahul On Adani : అదానీ - మోదీ మధ్య బంధం ఏమిటి ? లోక్ సభలో రాహుల్ ప్రశ్న !

    అదానీ వ్యాపార సంస్థల వ్యవహారంలపై రాహుల్ గాంధీ లోక్ సభలో కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ, అదానీకి సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. Read More

  2. Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!

    రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది. జస్ట్ చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి! Read More

  3. Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!

    గూగుల్ క్రోమ్ వినియోగదారులు టైమ్ ఆదా, ప్రొడక్టివిటీ పెంపు, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చాలా ఎక్స్‌ టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  4. TS CETs: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, మే 7 నుంచి ఎంసెట్! ఇతర పరీక్షలు ఇలా!

    తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 7న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. Read More

  5. ‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?

    సిద్ధార్, కియారా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. Read More

  6. జపాన్‌లో ‘బాహుబలి-2’ రి-రిలీజ్‌కు సన్నహాలు?

    ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తో ‘బాహుబలి-2’ను జపాన్‌లో విడుదల చేసేందుకు జక్కన టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. Read More

  7. Lionel Messi jersey: ప్రధాని మోదీకి అర్జెంటీనా గిఫ్ట్- మెస్సీ జెర్సీని అందించిన వైపీఎఫ్ అధ్యక్షుడు

    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్జెంటీనా నుంచి ఒక బహుమతి అందింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ఫిఫా ప్రపంచకప్ విజేత మెస్సీ ధరించిన జెర్సీని మోదీకి అందజేశారు. Read More

  8. IND vs AUS: రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ - ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది? - ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు?

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు అయిన రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ రికార్డులు ఎలా ఉన్నాయి? Read More

  9. పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

    స్నేహమేరా పెన్నిది, స్నేహమే మనకున్నది అని నిపుణులు మరోసారి రుజువులు చూపుతున్నారు. ఒత్తిడి ఎదుర్కొనేందుకు దగ్గరి మార్గం స్నేహమేనట. Read More

  10. Millets: చిరుధాన్యం - పెద్ద లక్ష్యం! బడ్జెట్లో మిల్లెట్స్‌ ప్రాధాన్యం వెనక పెద్ద సీక్రెట్‌ ఇదే!

    Millets: కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌-2023లో 'అన్నామృతం'గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్‌ చేసిందంటే? Read More

Published at : 08 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం

Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Political  Panchamgam :  ఏ పార్టీ పంచాంగం వారిదే -  రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?