ABP Desam Top 10, 6 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 6 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
WhatsApp Upcoming Feature: వాట్సాప్ త్వరలో ఐఫోన్లలో ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. Read More
Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. Read More
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Inter Fees: ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. Read More
Rashmika: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్!
'యానిమల్' విజయంతో రష్మికా మందన్నా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ సంతోషంలో ఆమె కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. Read More
Thika Maka Thanda Movie: 'తికమక తాండ' ట్రైలర్ విడుదల చేసిన విక్రమ్ కుమార్
'ఖలేజా', 'రాజన్న', 'రంగస్థలం' చిత్రాల్లో బాలనటిగా మెప్పించిన యానీ నాయికగా పరిచయం అవుతున్న సినిమా 'తికమక తాండ'. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. Read More
PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!
PV Sindhu: ఓ ఇంటర్వ్యూ లో లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా సమాధానమిచ్చింది. తను సింగిల్ అని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. Read More
Men's Junior Hockey World Cup: జూనియర్ హాకీ ప్రపంచకప్ , నేడే యువ భారత్ తొలి మ్యాచ్
FIH Hockey Men's Junior World Cup 2023: మలేషియా వేదికగా జూనియర్ పురుషుల అండర్ 21 హాకీ ప్రపంచకప్‌నకు సర్వం సిద్దమైంది. Read More
Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే
Dark Chocolate Hazelnut Cake Recipe: క్రిస్మస్ సమయంలో స్వీట్స్ కన్నా.. కేక్స్కే డిమాండ్ ఎక్కువ. దానిని బయట కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి. Read More
Adani Group: అడక్కుండానే వరాలు ఇస్తున్న అదానీ స్టాక్స్, రెండు రోజుల ర్యాలీతో రూ.12 లక్షల కోట్ల మైల్‌స్టోన్
ఈ రెండు సెషన్లలో అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 18% లాభపడ్డాయి. Read More