News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 4 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

    Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్‌లోకి వచ్చి గూడ్స్‌ని ఢీకొట్టిందని ప్రాథమిక నివేదిక వెల్లడించింది. Read More

  2. ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

    ఛాట్ జీపీటీని ఇన్‌ఫీనిక్స్ త్వరలో లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్‌లో ఇంటిగ్రేట్ చేయనుందని తెలుస్తోంది. Read More

  3. Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

    వాట్సాప్ త్వరలో తన కొత్త రీడిజైన్డ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More

  4. ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

    కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 6,7,8,9లో ఒక్కో తరగతిలో 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నారు. ఇందుకోసం దరఖాస్తులు కోరుతున్నారు. Read More

  5. Kota Srinivasa Rao: పవన్ కళ్యాణ్ కు కోటా శ్రీనివాసరావు కౌంటర్, సినిమా సర్కస్ లా మారిపోయిందని ఆగ్రహం!

    రోజుకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా సర్కస్ లా మారిపోయిందంటూ మండిపడ్డారు. Read More

  6. Krishna Mukunda Murari June 3rd: మరో బాంబ్ పేల్చిన ముకుంద, షాక్లో రేవతి- మురారీ ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకునేందుకు కృష్ణ ప్రయత్నం

    మురారీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. Milk And Diabetes: మధుమేహులు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెప్తున్నారు

    డయాబెటిస్ వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడం కష్టం. అయితే సరైన ఆహారాలు తీసుకుంటే నియంత్రణలో ఉంచుకోవచ్చు. Read More

  10. Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 04 Jun 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

TSLPRB: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలపై అభ్యంతరాలకు అవకాశం- అభ్యర్థులకు కీలక సూచనలు

TSLPRB: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలపై అభ్యంతరాలకు అవకాశం- అభ్యర్థులకు కీలక సూచనలు

Tribal Unversity: ములుగు గిరిజన యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!

Tribal Unversity: ములుగు గిరిజన యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

టాప్ స్టోరీస్

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ  కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు