News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 30 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 30 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 29 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 29 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Amazon Sale: త్వరలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ - భారీ ఆఫర్లు కూడా!

    అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చే నెలలో జరగనుంది. Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? - అయితే ఇవి తెలుసుకోండి!

    వాట్సాప్‌లో కొత్త ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే ఇవి పాటించండి. Read More

  4. యూనివర్సిటీ అధ్యాపకులకు గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ వయసు పెంచిన ఏపీ ప్రభుత్వం

    రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జులై 29న ఉత్తర్వులు జారీచేసింది.. Read More

  5. ‘డబుల్ ఇస్మార్ట్‌’లో సంజయ్ దత్, ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి

    దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారు. ఆయనెవరో కాదు రానా. అంతే కాదు రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.. Read More

  7. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  8. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  9. Rejection Trauma: మిమ్మల్ని, మీ నిర్ణయాలను తిరస్కరిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీకు ఈ రిజెక్షన్ ట్రామా ఉందేమో?

    మీ అభిప్రాయాలను, మీ భావాలను ఎవరైనా తిరస్కరిస్తే విపరీతంగా బాధపడిపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. Read More

  10. Gold-Silver Price 30 July 2023: అస్థిరంగా ఉన్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 30 Jul 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

టర్కీ పార్లమెంట్‌కి సమీపంలో ఆత్మాహుతి దాడి, మంత్రి ఆఫీస్‌ గేట్‌ బయటే ఘటన

టర్కీ పార్లమెంట్‌కి సమీపంలో ఆత్మాహుతి దాడి, మంత్రి ఆఫీస్‌ గేట్‌ బయటే ఘటన

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

KTR Comments: మొండి చెయ్యి పార్టీ, చెవిలో పువ్వు పార్టీని నమ్మకండి - కేటీఆర్ వ్యాఖ్యలు

KTR Comments: మొండి చెయ్యి పార్టీ, చెవిలో పువ్వు పార్టీని నమ్మకండి - కేటీఆర్ వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

టాప్ స్టోరీస్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ