షాద్ నగర్ లో కురిసిన భారీ వర్షం కారణంగా జాతీయ రహదారి అండర్ పాస్ కింద కారు చిక్కుకుని పోయింది. నీటిని అంచనా వేయకుండా కారును డ్రైవర్ ముందుకు నడపటంతో కారు ఇలా నీటిలో చిక్కుకుపోవాల్సి వచ్చింది.