అన్వేషించండి

ABP Desam Top 10, 30 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 30 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. AP DSC: డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స క్లారిటీ - అంగన్వాడీల జీతాల పెంపుపైనా కీలక వ్యాఖ్యలు

    Andhra News: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై చర్చలు జరగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. Read More

  2. 2024 Upcoming Smartphones: 2024 జనవరి మొదటి వారంలోనే ఐదు ఫోన్లు - అన్ని ధరల ఆప్షన్లలోనూ - రెడ్‌మీ, వివో సూపర్ ప్లాన్!

    Upcoming Smartphones in January 2024: 2024 ప్రారంభంలో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. Read More

  3. Vivo X100 Price Leak: వివో బెస్ట్ ఫోన్ల ధర లీక్ - వచ్చేది కొత్త సంవత్సరంలోనే!

    Vivo X100: వివో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. వీటి ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. Read More

  4. Inter Fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం, ఎప్పటివరకంటే?

    Inter Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. Read More

  5. Vijay attacked: దళపతి విజయ్ మీద చెప్పుతో దాడి - విజయకాంత్ అంత్యక్రియల్లో...

    Slipper thrown at Vijay at Vijayakanth’s funeral: తమిళ చిత్రసీమలో అగ్ర హీరో విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన విజయకాంత్ అంత్యక్రియల్లో కలకలం రేపింది. Read More

  6. Devil Movie Review - డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?

    Devil Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డెవిల్'. అభిషేక్ నామా దర్శక, నిర్మాణంలో రూపొందింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Indian Olympic Association : రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్‌ కమిటీ, ఐఓఏ ప్రకటన

    WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన  భారత ఒలింపిక్‌ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసింది. Read More

  8. Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం -ఖేల్‌ రత్న,అర్జున అవార్టులు వెనక్కి

    Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను కూడా ఖేల్‌ రత్న,అర్జున అవార్డులను వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.  Read More

  9. Bear Sleep : ఎలుగు బంటి నిద్ర గురించి మీకు తెలుసా? ఎక్కువ కాలం జీవించాలంటే అలా చేయాలట!

    Bear Sleep: నిద్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అయితే ఎలుగుబంటిలా నిద్రపోతే ఆయుష్షు మరింత పెరుగుతుంందట. Read More

  10. Gold-Silver Prices Today: కొండ నుంచి కిందకు దిగిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget