By: ABP Desam | Updated at : 30 Dec 2022 06:30 AM (IST)
ABP Desam Top 10, 30 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 29 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 29 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్
ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
CBSE Exams Schedule: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల, పరీక్షల తేదీలివే!
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. Read More
Unstoppable With NBK: అన్‌స్టాపబుల్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు - వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు!
అన్‌స్టాపబుల్ టాక్ షోపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. Read More
New Year 2023: నాకు, సద్దాంకు మనస్పర్థలు వచ్చాయి: హైపర్ ఆది
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈటీవీలో ‘క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మూడో ప్రోమోను విడుదల చేశారు. Read More
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు వస్తుందా? దానికిదే కారణం
భోజనం చేశాక చాలా మందికి నిద్ర వస్తున్నట్టు అవుతుంది. Read More
Petrol-Diesel Price, 30 December 2022: చైనా భయంతో తగ్గుతున్న చమురు రేటు, ఈ ఏరియాల్లో మాత్రం జేబుకు చిల్లే!
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 96 సెంట్లు తగ్గి 82.30 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.13 డాలర్లు తగ్గి 77.83 డాలర్ల వద్ద ఉంది. Read More
China Spy Balloon: చైనా స్పై బెలూన్ను పేల్చేసిన అమెరికా, వీడియో వైరల్ - డ్రాగన్ అసహనం
Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!
Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!
Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!
Tirumala Update: ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే పూజలు ఇవే!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...