పుష్పా 2 సినిమాలో 'కిస్సిక్' పాట కోసం రెమ్యునరేషన్ టాపిక్ రాలేదని, తాను ఇంకా రెమ్యునరేషన్ తీసుకోలేదని శ్రీలీల తెలిపారు.