అన్వేషించండి

GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

Devi Sri Prasad: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో బడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఆయన బదులు జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కూడా ఒకరు. ఆయన సంగీతానికి థియేటర్లలో అభిమానులకు పూనకాలు రావాల్సిందే. అలాంటి రాక్ స్టార్ దేవి శ్రీకి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. నిన్నటిదాకా 'పుష్ప 2' వివాదం నడిచింది. తాజాగా మరో బడా సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ను తప్పించి, మరో యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దేవి శ్రీ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవి శ్రీ ప్రసాద్ చేతిలో నుంచి ఓ బడా ప్రాజెక్ట్ చేజారినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ తమిళ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాకు ముందుగా దేవిశ్రీ ప్రసాద్ ని మీరు డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ తాజాగా ఆయనను ఈ మూవీ బిజిఎం వర్క్స్ నుంచి పక్కకు తప్పించి, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ విషయంపై జీవి ప్రకాష్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన కెరీర్ లోనే బెస్ట్ రాబోతోంది అంటూ జీవి ప్రకాష్ సమాధానం చెప్పారు. దీంతో ఈ విషయం నిజమేనని క్లారిటీ వచ్చింది.

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప 2' ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ 'పుష్ప 2' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఇక సీక్వెల్ 'పుష్ప 2'కు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అనేసరికి మోత మోగిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ 'పుష్ప 2' మూవీకి దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలు మాత్రమే అందిస్తున్నారు. ఈ సినిమాకు బిజిఎం తమన్ తో పాటు సామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందిస్తున్నారు. దీనికి కారణం దేవి శ్రీ ప్రసాద్ బిజిఎం విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు నిర్మాతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకే దేవిశ్రీ స్థానంలో మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.

రీసెంట్ గా "పుష్ప 2" ఈవెంట్లో స్టేజ్ పైనే తనపై నిర్మాతలు చేసిన కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకొని దేవీ శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన సినిమాలకు మంచి పాటలు అందించినందుకు మరో వేదికపై దేవి శ్రీ ప్రసాద్ కి క్రెడిట్ ఇవ్వడం, దానిపై దేవిశ్రీ ప్రసాద్ హ్యాపీగా రియాక్ట్ అవ్వడం జరిగిపోయాయి. కానీ ఇలా దేవిని వరుసగా భారీ బడ్జెట్ సినిమాల బిజిఎం స్కోర్ నుంచి తప్పించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేతిలో 'తండేల్', 'కుబేర' వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

Read Also : Pawan Kalyan: 'ఓజి' ముందు వస్తుందా? 'హరిహర వీరమల్లు' విడుదల ముందా? - వీకెండ్‌ నుంచి ఆ సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్

టాప్ హెడ్ లైన్స్

Satluj OTT : రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్
ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్
Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget