ABP Desam Top 10, 3 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 3 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 2 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 2 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Fake Android App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? - అయితే బీ కేర్‌ఫుల్! - మీ వాట్సాప్ డేటా బయటకు పోతున్నట్లే!
మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్ ఉందా? అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే! Read More
Bluetooth Earphones: హై-క్వాలిటీ ఆడియో, రూ.1500 లోపు ధర - 10 బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవే!
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 ల్లోపు ధరలో లభించే 10 బెస్ట్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.. Read More
Fake Universities: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు, వీటిల్లో డిగ్రీ చేస్తే ఇక అంతే సంగతులు - యూజీసీ వార్నింగ్
దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. Read More
Shah Rukh Khan: ‘షారుక్ 57 సంవత్సరాల వ్యక్తిలా ఉన్నారా’ - ‘జిందా బందా’పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - కింగ్ ఖాన్ ఏమన్నాడంటే?
‘జిందా బందా’ పాటలో షారుక్ ఖాన్ ఎనర్జీని పొడుగుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. Read More
ఎన్నికలకు ముందే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ఆగస్టులో బోలెడన్ని సినిమాలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక - ముగ్గురు సీనియర్లతో ఆడనున్న టీమిండియా
ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా లోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే యువ భారత జట్టుకు టీమిండియా సారథి సునీల్ ఛెత్రి సారథ్యం వహించనున్నాడు. Read More
Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More
Brinjal: వంకాయ తింటే కొందరిలో అలర్జీ వస్తుందా? ఆ అలర్జీ ప్రాణాంతకమా?
ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పడని ఆహారం తీసుకుంటే అది ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. Read More
Aha Nenu Super Women: 3rd వీక్ రూ.90 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్న ఏంజెల్స్! సూపర్ విమెన్ హ్యాపీ హ్యాపీ!
Aha Nenu Super Women: మంచి వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చిన మహిళలకు అండగా నిలుస్తోంది ఆహా నేను సూపర్ విమెన్. ఏంజెల్స్ కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారు. Read More