ABP Desam Top 10, 29 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 29 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Iranian Woman: హిజాబ్ లేకుండానే చెస్ టోర్నీలో పాల్గొన్న ఇరాన్ యువతి
Iranian Woman: ఇరాన్ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళా చెస్ ప్లేయర్.. హిజాబ్ లేకుండానే అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొంది. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA
దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More
TS Tenth Exams: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, ఇకపై 'టెన్త్'లో ఆరు పేపర్లే!
టెన్త్ విద్యార్థులకు పరీక్షలపై స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పరీక్షలకు సమయం 3 గంటలు కేటాయించారు. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. Read More
చిరంజీవి vs బాలకృష్ణ - వీర సింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్యలో ఆ మ్యాజిక్ ఏదయ్యా?
సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడితే ఆ మజానే వేరు. సినిమా హిట్ అయినా... కాకున్నా మ్యూజికల్ హిట్స్‌గా నిలవాల్సిందే. మరి ఈ సారి థమన్, దేవిశ్రీ నిరాశపరిచారా? Read More
Unstoppable 2 Bahubali Episode : బాలకృష్ణతో బాహుబలి - ఇయర్ ఎండ్ ముందు ఒకటి, తర్వాత మరొకటి!
నట సింహం నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కి మన 'బాహుబలి' ప్రభాస్, అతనితో పాటు స్నేహితుడు గోపీచంద్ వచ్చారు. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానుంది. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Coconut oil: కొబ్బరి నూనె స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే ఇలా పరీక్షించండి
అధిక లాభాల కోసం కల్తీ చేయడం అలవాటు చేసుకున్నారు వ్యాపారులు. Read More
Gold-Silver Price 29 December 2022: జూలు విదిలించిన బంగారం ధర, ₹55 వేల వైపు వేగంగా పరుగులు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,600 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More