News
News
X

ABP Desam Top 10, 28 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 28 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Manish Sisodia CBI Remand: ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా, కేసులో కీలకంగా మొబైల్ ఫోన్‌లు

  Manish Sisodia CBI Remand: మనీశ్ సిసోడియా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. Read More

 2. Xiaomi 13 Pro: ఐఫోన్ 14 ప్రోకు పోటీగా షావోమీ 13 ప్రో - అదుర్స్ అనిపించే కెమెరాతో!

  షావోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. Read More

 3. iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!

  ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More

 4. TS ECET: టీఎస్ఈసెట్ షెడ్యూలు ఖరారు, ముఖ్యమైన తేదీలివే! పరీక్ష ఎప్పుడంటే?

  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 2 నుంచి మే 5 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించ‌నున్నారు. రూ.500 ఆల‌స్యం రుసుంతో మే 8 వ‌ర‌కు, రూ.2500తో మే 12 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. Read More

 5. Sudheer Babu 150Kg look: 'మామా మశ్చీంద్ర' మూవీ వీడియో లీక్, సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్!

  హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా సినిమా 'మామా మశ్చీంద్ర'. ఈ మూవీ నుంచి తాజాగా ఓ వీడియో లీక్ అయ్యింది. అందులో సుధీర్ బాబు లుక్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. Read More

 6. OTT, Theater Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సీరిస్‌లు ఇవే!

  ఫిబ్రవరి చివరి వారం కూడా టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా అధిక సంఖ్యలో చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. Read More

 7. Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ అనుకుంటే క్రీజు దాటేసేది - సెమీస్ రనౌట్‌పై అలిస్సా హీలీ సంచలన వ్యాఖ్యలు!

  మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ అవుట్ కావడంపై తనను రనౌట్ చేసిన అలిస్సా హీలీ స్పందించింది. Read More

 8. Shoaib Akhtar: 20 సంవత్సరాల నుంచి సేఫ్‌గా ఉన్న షోయబ్ రికార్డు - దగ్గరగా వచ్చింది వీరే - ఉమ్రాన్ వల్ల అవుతుందా?

  ప్రపంచ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ వేగవంతమైన బంతి రికార్డు ఇంతవరకు బద్దలు కాలేదు. Read More

 9. Lemon: నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాలలోనే అద్భుత గుణాలు, వాటిని దాచి ఇలా చేయండి

  నిమ్మ విత్తనాలను ఎవరు దాచి పెట్టుకోరు. నిమ్మకాయ పిండేసాక వాటిని కూడా పడేస్తారు. Read More

 10. Petrol-Diesel Price 28 February 2023: కొండ దిగని చమురు రేటు, బిల్లు చూస్తే మారుద్ది హార్ట్‌ బీటు

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.25 డాలర్లు తగ్గి 82.91 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర కూడా 0.19 డాలర్లు తగ్గి 76.13 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 28 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

PGCIL Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!

PGCIL Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

Tirumala Hundi Income: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్షణాల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం!

Tirumala Hundi Income: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్షణాల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత