ABP Desam Top 10, 28 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 28 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి యాక్సిడెంట్!
PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA
దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More
AP LAWCET 2022: ఏపీ లాసెట్ వెబ్‌ఆప్షన్లు 28 నుంచి 30 వరకు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
అభ్యర్థులు డిసెంబరు 28 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోదలచిన వారికి డిసెంబరు 31న అవకాశం కల్పిస్తారు. జనవరి 2న సీట్లను కేటాయించనున్నారు. Read More
అదే లేనిరోజు రిటైర్ అవ్వడమే ఉత్తమం, ఇండస్ట్రీని వదిలేయాలి: చిరంజీవి
‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఘాటుగా స్పందించారు. తాను కష్టపడాల్సిన అవసరం లేదు అనిపించిన రోజున రిటైర్డ్ అయిపోవడమే ఉత్తమం అని అన్నారు. Read More
NBK Unstoppable NTR Jr : బాలయ్య బాబాయ్ షోకి అబ్బాయిలు ఎప్పుడొస్తారు? - నందమూరి ఫ్యాన్స్ డిమాండ్
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఓ టీవీ షో కోసం కలుస్తారని ఎవరైనా ఊహించారా? లేదు కదా! ఎన్‌బికె 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ వచ్చారు. మరి, నందమూరి యువ హీరోల సంగతి ఏంటి? ఎప్పుడు వస్తారు? ఇది ఫ్యాన్స్ డిమాండ్! Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Heart Diseases: గుండె జబ్బులపై ఈ అపోహలను అస్సలు నమ్మొద్దు - ఇవన్నీ ప్రాణాంతకం!
గుండె జబ్బుల గురించి కొన్ని అపోహలు ప్రమాదకంగా మారుతున్నాయి. దీనిపై వైద్య నిపుణులు చెప్పిన వివరాలివి. Read More
Gold-Silver Price 28 December 2022: బంగారం ధరతో పోటీ పడుతున్న వెండి రేటు, ఒక్కసారే ₹1,200 పెరుగుదల
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,200 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More