By: ABP Desam | Updated at : 27 Mar 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 26 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
NEET PG Scorecard 2023: నీట్ పీజీ - 2023 స్కోరుకార్డు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
నీట్ పీజీ స్కోరుకార్డులను మార్చి 26న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది. Read More
ఆయన కష్టం చూడలేక నేనే చేస్తా అని అన్నాను: రమ్యకృష్ణ
సినీ నటి రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి, అలాగే దర్శకుడు కృష్ణవంశీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
SSMB28: త్రివిక్రమ్, మహేష్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు - పెద్ద పండక్కి థియేటర్లలో మాస్ పండగ!
త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో వస్తున్న #SSMB28 సినిమా 2024 జనవరి 13వ తేదీన విడుదల కానుంది. Read More
Nikhat Zareen Wins Gold : పంచ్ పవర్ చూపించిన తెలుగు తేజం, ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ విజయం
Nikhat Zareen Wins Gold : తెలుగు తేజం నిఖత్ జరీన్ మరోసారి గోల్డ్ సాధించింది. మహిళ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ తిరుగులేని విజయం సాధించింది. Read More
WI Vs SA 2nd T20I: సౌతాఫ్రికా సూపర్ ఛేజింగ్ - 259 టార్గెట్ 18.5 ఓవర్లలోనే ఉఫ్ - టీ20 చరిత్రలోనే హయ్యస్ట్!
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో సౌతాఫ్రికా రికార్డు ఛేజింగ్ చేసింది. 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. Read More
Dal: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?
ప్రోటీన్ కోసం పప్పు తినేవాళ్లు ఎంతోమంది. వారి కోసమే ఈ కథనం. Read More
Petrol-Diesel Price 27 March 2023: ప్రతి పెట్రోల్ చుక్క బంగారమే, బంక్‌కు వెళ్లే ముందే ధర తెలుసుకోండి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.93 డాలర్లు తగ్గి 74.93 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.72 డాలర్లు తగ్గి 69.20 డాలర్ల వద్ద ఉంది. Read More
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు
ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్
Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి