ABP Desam Top 10, 25 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 25 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 24 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 24 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More
Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More
TS PECET Result: టీఎస్ పీఈసెట్ - 2023 ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Bholaa Shankar Teaser: ‘షికారుకొచ్చిన షేర్‌ని బే’ - మెగాస్టార్ మాస్‌తో భోళా శంకర్ టీజర్!
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్ అయింది. Read More
Upasana Konidela: మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు - పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్!
తమ పాపకు వెల్‌కమ్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Beauty Tips: చర్మం మెరిపించేలా చేసే నేచురల్ బ్లీచ్ టెక్నిక్స్
చర్మం హైడ్రేట్ గా అందంగా కనిపించేందుకు అమ్మాయిలు ఇంట్లోనే ఇలా సింపుల్ గా బ్లీచ్ చేసేసుకోండి. Read More
Gold-Silver Price Today 25 June 2023: కనిష్ట స్థాయిలో పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది Read More