అన్వేషించండి

ABP Desam Top 10, 25 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 25 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. KTR Comments: రైతుబంధు పడని వారు వీళ్ళని ఏ చెప్పుతో కొడతారో - కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

    Karimnagar News: ‘‘గుంపు మేస్త్రి ఇది వరకు పని చేసిన తెలివి లేదు. ఈ ప్రభుత్వం 45 రోజుల్లోనే చాలా మందిని  శత్రువులను చేసుకుంది’’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. Read More

  2. OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?

    OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More

  3. iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  4. BED Counselling: అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడి

    బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ-స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశాల కోసం జనవరి 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. Read More

  5. Fighter Twitter Review - 'ఫైటర్' ఆడియన్స్ రివ్యూ: హృతిక్ సినిమా అంత బావుందా? డోంట్ మిస్ అంటున్నారేంటి?

    Fighter Movie Review: హిందీ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన 'ఫైటర్' ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలవుతోంది. మరి, ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏం అంటున్నారో చూడండి. Read More

  6. Jai Hanuman Movie: ‘జై హనుమాన్‌’లో భల్లాల దేవుడు? ఆ పాత్రకు సరిపోతాడా?

    Jai Hanuman Movie: తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కబోతోంది. Read More

  7. Australia Open 2024: ప్రపంచ నెంబర్‌1 బోపన్న, చరిత్ర సృష్టించిన భారత స్టార్

    Rohan Bopanna: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నచరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌కు చేరడం ద్వారా43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకోనున్నాడు. Read More

  8. Satwik-Chirag: వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మనమే, సత్తా చాటిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి

    Satwik-Chirag: భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. Read More

  9. Health Benefits of Mushrooms : పుట్ట గొడుగులు తినడం లేదా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు

    Health Benefits of Mushrooms : పుట్టుగొడుగులు ప్రకృతి అందించిన వరంగా చెప్పవచ్చు. ఇందులోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. Read More

  10. Budget 2024: టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?

    ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) నుంచి టాక్స్‌పేయర్లు చాలా వరాలు ఆశిస్తున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget