News
News
X

ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 25 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Pakistan Economic Crisis: ఫ్లైట్‌లలో బిజినెస్‌ క్లాస్‌లు క్యాన్సిల్, జీతాల్లోనూ కోత - పాక్‌లో మంత్రులకూ తప్పని అవస్థలు

    Pakistan Economic Crisis: ఖర్చులు తగ్గించుకోడంలో భాగంగా మంత్రుల జీతాల్లో కోత విధిస్తోంది పాకిస్థాన్‌ ప్రభుత్వం. Read More

  2. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

    చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

  3. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

    గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

  4. TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు వచ్చేసింది, పరీక్ష తేదీలివే!

    తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌-2023 షెడ్యూలును తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 24న విడుదలచేసింది. Read More

  5. ‘పాన్ ఇండియా’ మూవీస్ కంటే ముందే దేశంలో క్రేజ్ సంపాదించిన దక్షిణాది హీరోలు వీరే!

    ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. కానీ, కొందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటించకుండా ఆ రేంజి పాపులారిటి సంపాదించారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  6. Nani: ఆరోజు అమ్మ కోసం ఒక్క సినిమాలోనైనా కనిపిద్దాం అనుకున్నా: నాని - ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇలా వచ్చిందట!

    'నిజం విత్ స్మిత' అనే టాక్ షోకి దగ్గుబాటి రానాతో కలిసి సందడి చేశారు నాని. ఈ సందర్భంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'అష్టా చమ్మా' లో హీరోగా నటించే అవకాశం ఎలా వచ్చిందో వెల్లడించారు.  Read More

  7. Australia: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా యునానిమస్ రికార్డు - వరుసగా ఏడోసారి!

    మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. Read More

  8. WPL Special: ఢిల్లీ మహిళల ఐపీఎల్ గెలవాలంటే ఈ ముగ్గురే కీలకం - కప్పు తెచ్చేస్తారా?

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించే ముగ్గురు ప్లేయర్లు వీరే. Read More

  9. మరణించేప్పుడు ఏం జరుగుతుంది? చావు ఎలా ఉంటుంది? - డాక్టర్ విశ్లేషణ

    ఒక డాక్టర్ మరణ అనుభవాలను అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఏం జరుగుతుందో, ఎలాంటి అనుభవాలు ఉంటాయో తెలియజేస్తున్నారు. Read More

  10. Gold-Silver Price 25 February 2023: గుడ్‌న్యూస్‌ మీద గుడ్‌న్యూస్‌ చెబుతున్న పసిడి, ఇవాళ కూడా రేటు తగ్గిందోచ్‌

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 70,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 25 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?