News
News
X

ABP Desam Top 10, 22 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 21 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

  హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

 3. ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

  ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More

 4. UGC Online Courses: ఆన్‌లైన్‌లో మూడు కొత్త 'స్వయం' కోర్సులు ప్రవేశపెట్టిన యూజీసీ! జనవరి సెషన్ నుంచే అందుబాటులో!

  బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా పునరుద్ధరించేందుకు ఈ మూడు కోర్సులు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. భారతీయ బౌద్ధమత చరిత్ర, అభిదమ్మ(పాలి), బౌద్ధతత్వ శాస్త్రం కోర్సులు అందుబాటులోకి.. Read More

 5. Pawan Kalyan: అన్‌స్టాపబుల్‌లో మామా అల్లుళ్ల హంగామా - పవన్ కళ్యాణ్‌తో సాయిధరమ్ తేజ్ కూడా!

  పవన్ కళ్యాణ్ రానున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించనున్నారు. Read More

 6. Shobu Yarlagadda: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను కొంటుందా? - శోభు యార్లగడ్డతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!

  ఆస్కార్ ప్రమోషన్స్, క్యాంపెయిన్ గురించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడారు. Read More

 7. ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బిగ్ జంప్ - ఏ స్థానంలో ఉందో తెలుసా?

  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి వన్డేలో గెలిస్తే టాప్ దక్కించుకోనుంది. Read More

 8. Shubman Gill: కోహ్లీకి కింగ్ - సచిన్‌కు మాస్టర్‌బ్లాస్టర్ - మరి గిల్? - సునీల్ గవాస్కర్ పెట్టిన పేరేంటో తెలుసా?

  శుభ్‌మన్ గిల్‌కు సునీల్ గవాస్కర్ ‘స్మూత్‌మన్ గిల్’ అని ముద్దు పేరు పెట్టాడు. Read More

 9. Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!

  స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి. Read More

 10. Gold-Silver Price 22 January 2023: కొద్దిగా తగ్గినా, కొండ మీదే ఉన్న పసిడి ధర - ₹57 వేలను వదలట్లా

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 22 Jan 2023 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి