ABP Desam Top 10, 22 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 22 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Ambati Rambabu: పొత్తు బీజేపీతో సంసారం టీడీపీతోనా? పవన్‌పై మంత్రి అంబటి ఫైర్
Ambati Rambabu Comments: పవన్ పొలిటికల్ లాజిక్కేంటో అర్ధంకావట్లేదని.. ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం ఆయనకు అలవాటే అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!
Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More
SSC Exams: ‘టెన్త్’ సైన్స్ పరీక్ష రెండు రోజులు, ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన
SSC Exams: తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నుంచి దీనికి ఆమోదం లభించవచ్చు. Read More
Dunki Review - 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?
Dunki Review In Telugu: షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డంకీ'. 'పఠాన్', 'జవాన్' విజయాల తర్వాత 2023లో విడుదలైన షారుఖ్ చిత్రమిది. Read More
SS Rajamouli: తెలివి తక్కువ వాడిలా కనిపించే తెలివైన వాడు, ప్రభాస్ గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్
SS Rajamouli: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పై దర్శకుడు రాజమౌళి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన చూడ్డానికి మూర్ఖుడిలా కనిపించినా, చాలా తెలివైన వాడని వెల్లడించారు. Read More
Arjuna Award 2023: పేసర్ షమీకి అర్జున అవార్డ్, మరో 25 మంది ఆటగాళ్లకు సైతం అర్జున పురస్కారం
Arjuna Award Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను అత్యున్నత క్రీడా పురస్కారాలతో గౌరవించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించారు. Read More
National Sports Awards 2023: జాతీయ క్రీడా అవార్డుల విజేతలు వీరే- సాత్విక్ సాయిరాజ్ కు ఖేల్ రత్న, షమీకి అర్జున అవార్డు
Arjuna Award for Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. Read More
Curd Benefits : చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది?
Curd Benefits : పెరుగులో ఎన్నో రకాలు పోషకాలు ఉంటాయి. పెరుగు తింటే దగ్గు, జలుబు వేధిస్తుందని చాలా మంది దూరంగా ఉంటారు. చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. Read More
Gold-Silver Prices Today: హై రేంజ్ నుంచి దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More