ABP Desam Top 10, 21 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 21 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
UK PM Resigns: బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం - నెలన్నరకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా !
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. Read More
JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు
టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More
OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..
చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More
AP EDCET 2022 Counselling: ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 22 నుండి 27 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిష్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 26 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. Read More
SS Rajamouli-Hideo Kojima: రాజమౌళి 3D ఫొటోలు తీసుకున్న జపాన్ వీడియో గేమ్ క్రియేటర్, జక్కన్నతో ఆడేసుకోవచ్చా?
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఈ నెల 21న జపాన్ లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా వీడియో గేమ్ క్రియేటర్ కోజిమాను జక్కన్న కలిశారు. Read More
Diwali 2022 Movies: ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్, అంచనాలూ ఎక్కువే - దీపావళి విన్నర్ ఎవరో!
దీపావళి నేపథ్యంలో ఒకే రోజు (అక్టోబరు 21న) నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మరి, వీటిలో ఈ చిత్రానికి విజయం దక్కనుందో చూడాలి. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Largest Egg: అయ్య బాబోయ్, ఎంత పెద్ద కోడి గుడ్డో! ఏకంగా రికార్డుల్లోకి ఎక్కింది!
మహారాష్ట్రలో ఓ కోడి పెట్టిన గుడ్డు అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే అత్యంత పెద్ద గుడ్డుగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. Read More
Petrol-Diesel Price, 21 October 2022: ఇం'ధనం' పెరుగుతోంది, ఇంతింత రేట్లతో బండ్లేం నడుపుతాం?
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.45 డాలర్లు పెరిగి 93.90 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.26 డాలర్లు పెరిగి 87.80 డాలర్ల వద్ద ఉంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)