అన్వేషించండి

SS Rajamouli-Hideo Kojima: రాజమౌళి 3D ఫొటోలు తీసుకున్న జపాన్ వీడియో గేమ్ క్రియేటర్, జక్కన్నతో ఆడేసుకోవచ్చా?

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఈ నెల 21న జపాన్ లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా వీడియో గేమ్ క్రియేటర్ కోజిమాను జక్కన్న కలిశారు.

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఈ నెల 21 జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రాంచరణ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. 

కోజిమోను కలవడం గౌరవంగా భావిస్తున్నా!

ఈ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వీడియో గేమ్స్ క్రియేటర్ హిడియో కోజిమాను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కోజిమోను కలవడం సంతోషంతో పాటు గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వీడియో గేస్, సినిమాలతో పాటు పలు విషయాల గురించి అతడితో మాట్లాడాను. ఈ మెమరీస్ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

రాజమౌళి బహుమతులను అందుకున్న కోజిమో

మరోవైపు రాజమౌళి తనను కలిసిన విషయాన్ని కోజిమా సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజమౌళి తనకు అందించిన బహుమతుల ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కోజిమా ప్రొడక్షన్స్ స్టూడియోని సందర్శించారని వెల్లడించారు. స్టూడియోలో రాజమౌళి.. ఒక వ్యక్తి యొక్క 3D చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే బాడీ స్కానర్‌ లో కూర్చుని ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు.  “దర్శకుడు S.S రాజమౌళి KJPని సందర్శించారు!!! మేము అతనిని స్కాన్ చేశాం. రాజమౌళి నుంచి నాకు చాలా బహుమతులు లభించాయి. ఈ డిలైటెడ్ బహుమతులు ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీడియో గేమ్స్‌లో రాజమౌళి కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో, జక్కనతో ఆడేసుకోవచ్చన్నమాట అని నెటిజనులు అంటున్నారు. 

అభిమానులతో చెర్రీ దంపతుల విందు, తారక్‌కు ఘన స్వాగతం

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 21 న జపాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జపాన్ లో పర్యటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు అక్కడి ప్రేక్షకులు, జనాల నుంచి ఓ రేంజిలో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. రామ్ చరణ్, అతని భార్య ఉపాసన జపాన్ అభిమానులతో కలిసి భోజనం చేయగా, జూనియర్ ఎన్టీఆర్‌కు తను బస చేసిన హోటల్‌లో ఘన స్వాగతం లభించింది.  

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

టాప్ హెడ్ లైన్స్

Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Nindu Manasulu Serial Today June 6th: నిండు మనసులు: ప్రేరణ మీద పగతోనే గణ సాహితిని పెళ్లి చేసుకున్నాడా! సాహితి జీవితం అన్యాయం అయిపోయిందా!
నిండు మనసులు: ప్రేరణ మీద పగతోనే గణ సాహితిని పెళ్లి చేసుకున్నాడా! సాహితి జీవితం అన్యాయం అయిపోయిందా!
Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget