ABP Desam Top 10, 20 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 20 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
PM Modi In Kashi : రజనీ స్టైల్ పంచెకట్టులో ప్రధాని మోదీ - కాశీలో తమిళ సంగమం అదుర్స్ !
కాశీలో జరిగిన తమిళ సంగమంలో ప్రధాని మోదీ పంచెకట్టులో పాల్గొన్నారు. నెల రోజుల పాటు తమిళ సంగమం జరగనుంది. Read More
WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!
వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
Twitter: ట్విట్టర్‌లోకి ట్రంప్ రీఎంట్రీ - మస్క్ ఏం అంటున్నాడంటే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్‌లోకి తిరిగి తీసుకురావాలా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. Read More
AU Auidio - Music Courses: ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. Read More
Director Madan: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మదన్‌కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ తెలుగు దర్శకుడు మదన్ శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరారు. Read More
Love Today Telugu: ‘లవ్ టుడే’ రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో నవ్వుల జాతర ఖాయం!
తమిళంలో సంచలనం సృష్టించిన ‘లవ్ టుడే’ తెలుగు వెర్షన్ నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. Read More
National Amateur Golf League: హైదరాబాద్ టీ గోల్ఫ్ అవార్డుల్లో కపిల్‌దేవ్ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్
National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More
Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More
ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త, మీకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది
కొందరికి వయస్సు పెరిగిన తర్వాత వినికిడి శక్తి తగ్గిపోతుంది. కానీ, ఇటీవల అది యుక్త వయస్సులోనే జరిగిపోతోంది. Read More
Cryptocurrency Prices: మళ్లీ ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్! బిట్‌కాయిన్ రూ.20వేలు లాస్!
Cryptocurrency Prices Today, 19 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం ఎరుపెక్కాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకు దిగారు. Read More