ABP Desam Top 10, 2 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 2 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
SSC CHSL 2022: సీహెచ్‌ఎస్‌ఎల్-2022 'టైర్-1' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
అభ్యర్థులు వారివారి రీజినల్ వెబ్‌సైట్ల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. Read More
Bluesky: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కొత్త యాప్ లాంచ్ - మాజీ సీఈవో బిగ్ షాక్!
ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే దానికి ప్రత్యామ్నాయంగా ‘బ్లూ స్కై’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More
Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More
HCU: దేశంలోని యూనివర్సిటీల్లో 'హెచ్‌సీయూ' అగ్రస్థానం, ప్రకటించిన నేచర్ ఇండెక్స్ సంస్థ!
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. Read More
Sameer On Balakrishna: బస్ డోర్ తీసి జనాల్లోకి తోసేశారు - బాలయ్య చేసిన పనికి సమీర్ షాక్!
బాలయ్యతో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి నటుడు సమీర్ తాజాగా బయట పెట్టారు. ఆ రోజు ఆయన చేసిన పనికి భయపడినట్లు చెప్పారు. తాజాగా ‘సుమ అడ్డా’ షోకు గెస్టుగా వచ్చిన సమీర్, ఈ విషయాన్ని వెల్లడించారు. Read More
Nora Fatehi: అందుకే ఆ నటుడి చెంప పగలగొట్టా, చాలా గట్టిగా కొట్టుకున్నాం: ‘బాహుబలి’ బ్యూటీ నోరా ఫతేహి
తోటి నటుడిని చెంప పగలకొట్టి అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె.. ఆ రోజు ఏం జరిగిందో వివరించింది. Read More
Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ - ప్రకటించిన నీతా అంబానీ!
మహిళల ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. Read More
VIRAT KOHLI: కోహ్లీకి తలనొప్పిగా మారుతున్న ఆసీస్ బౌలర్ - ఈ సిరీస్‌లో మూడు సార్లు!
ఆస్ట్రేలియన్ బౌలర్ టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లో విరాట్‌ను మూడు సార్లు అవుట్ చేశాడు. Read More
Sabudana: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే
ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని రోజువారి ఆహారంలో తినే వారి సంఖ్య ఎక్కువే. Read More
Gold-Silver Price 02 March 2023: మళ్లీ రెక్కలు తొడుగుతున్న బంగారం, ఇవాళ కూడా పెరిగిన ధర
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 70,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More