News
News
X

ABP Desam Top 10, 19 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 19 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Taraka Ratna: వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ, సోదరుడు ఎన్టీఆర్ సైతం ప్రచార బరిలోకి: తారకరత్న ఆసక్తికర వ్యాఖ్యలు

  రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తారకరత్న తన పొలిటికల్ కెరీర్‌పై అప్‌డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటాడని తెలిపారు. Read More

 2. గూగుల్‌లో ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే - దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు!

  ఈ సంవత్సరం గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితా విడుదల అయింది. Read More

 3. BSNL 5G: త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ - ప్రకటించిన కేంద్ర మంత్రి - ఎప్పుడు రానుందంటే?

  బీఎస్ఎన్ఎల్ రాబోయే ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. Read More

 4. Tabs for 8th Class Students: విద్యార్థులకు 'ట్యాబ్‌'లు! జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం! పంపిణీ ఎప్పుడంటే?

  ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. Read More

 5. Selfie With Yash: ఫ్యాన్స్ కోసం గంటల తరబడి నిలబడిన ‘కేజీఎఫ్’ హీరో యష్, ఎందుకంటే ?

  ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు హీరో యష్, ప్రస్తుతం ఆయన గురించి ఓవార్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తున్నారు ఫ్యాన్స్. Read More

 6. Tollywood Actresses: ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

  హీరోయిన్లు సినిమా అవకాశాలు వచ్చినంత కాలం నటిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే పలువురు తెలుగు హీరోయిన్లు ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలయ్యారు. Read More

 7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

  FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

 8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

  2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

 9. Year Ender 2022: 2022లో ఎక్కువ మంది ఫాలో అయిన ఆరోగ్య సూత్రాలివే, టాప్‌లో "యోగా"

  Health Trends 2022: ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్‌ అయిన ఆరోగ్య సూత్రాలేంటో చూడండి. Read More

 10. Swiggy Weird Searches: హాయ్‌ స్విగ్గీ! అండర్‌వేర్‌, బెడ్‌ డెలివరీ చేస్తారా!!

  Swiggy Weird Searches: ఏటా డిసెంబర్లో ఇన్‌స్టామార్ట్‌లో ఎక్కువగా వెతికిన వస్తువుల జాబితాను స్విగ్గీ విడుదల చేస్తుంది. 2022లో విచిత్రంగా పెట్రోల్‌, అండర్‌వేర్‌, బెడ్‌ గురించి సెర్చ్‌ చేశారట. Read More

Published at : 19 Dec 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :  అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత