News
News
X

ABP Desam Top 10, 18 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 18 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. ABP Desam Top 10, 17 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 17 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. 5G Network in India: 5G సేవల బలోపేతంపై జియో ఫోకస్, నోకియాతో కీలక ఒప్పందం!

  దేశంలో టాప్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో 5G సేవలను మరింత బలోపేతం చేసేందుకు నోకియాతో జతకట్టింది. Read More

 3. News Reels

 4. Fake WhatsApp Apps: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!

  ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ తో భయంకరమైన మాల్వేర్ యూజర్ల ఫోన్లలోకి చొరబడి డేటా, ప్రైవసీ కీలు హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. Read More

 5. TS EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

  తెలంగాణలో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21 నుంచి 26 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. 26న సీట్లను కేటాయిస్తారు. Read More

 6. Prince Movie: శివ కార్తికేయన్ సినిమా ఈవెంట్ - గెస్ట్‌లుగా విజయ్ దేవరకొండ, రానా!

  'ప్రిన్స్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, రానా గెస్ట్ లుగా రానున్నారు.   Read More

 7. Balakrishna: నవాబ్ గెట‌ప్‌లో బాలయ్య - అభిమాని కూతురి పెళ్లిలో సందడి!

  అభిమాని కూతురి పెళ్లిలో బాలయ్య సందడి చేశారు.  Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Pillow Problems: దిండుతో బండెడు సమస్యలు, మీరు వాడే తలగడ ఇలా ఉండాలి - లేకపోతే..

  మనకు సరైన నిద్రపట్టకపోవడానికి గల కారణాలలో దిండ్లు కూడా ఒక కారణమే అంటున్నారు డాక్టర్లు. సరైన దిండ్లను ఉపయోగించకపోతే శారీరక సమస్యలు చాలా వస్తాయట. మరి ఎలాంటి దిండ్లు వాడాలో చూడండి. Read More

 11. Petrol-Diesel Price, 18 October 2022: స్థిరంగా చమురు గ్రాఫ్‌ - ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రేట్లివి

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.50 డాలర్లు పెరిగి 92.13 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.43 డాలర్లు పెరిగి 86.06 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 18 Oct 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

Breaking News Live Telugu Updates: సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

UPSC Civil Services (Main) 2022 Result: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civil Services (Main) 2022 Result: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

టాప్ స్టోరీస్

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే