అన్వేషించండి

Balakrishna: నవాబ్ గెట‌ప్‌లో బాలయ్య - అభిమాని కూతురి పెళ్లిలో సందడి!

అభిమాని కూతురి పెళ్లిలో బాలయ్య సందడి చేశారు. 

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) తన అభిమాని ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరై సందడి చేశారు. ఇండస్ట్రీలో ఇలా ఫ్యాన్స్ ఇళ్లల్లో జరిగే ఈవెంట్స్ కి హాజరయ్యే స్టార్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ బాలయ్య మాత్రం తనను అభిమానించేవారిని గుర్తుపెట్టుకొని మరీ వారికి చాలా వాల్యూ ఇస్తుంటారు. అనంతపురం జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుంటారు గౌస్ మొహిద్దిన్. ఆయన కూతురి పెళ్లికి బాలకృష్ణను ఆహ్వానించారు.

Nandamuri Balakrishna In fan's daughter's wedding: తన షెడ్యూల్స్ తో బాలయ్య ఎంత బిజీగా ఉన్నా.. తన అభిమాని కోసం అనంతరపురం వెళ్లారు. ఆయన రాకతో పెళ్లింట్లో సందడి మొదలైంది. పెళ్లి జరిగే వేదిక వద్దకు వచ్చిన బాలయ్య.. నవాబ్ గెటప్ లో కనిపించారు. స్టేజ్ పైనున్న పెళ్లి కొడుకుని ఆశీర్వదించడంతో పాటు.. తన అభిమాని తల్లి వద్దకు వెళ్లి ఆమెని పలకరించారు. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

ఏదో పెళ్లికి వెళ్లామా..? కనిపించి వచ్చేశామా..? అన్నట్లు కాకుండా.. ఇంట్లో ఒక వ్యక్తిగా బాలయ్య వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అభిమాన హీరో ఇంట్లో వేడుకకు రావడంతో బాలయ్య ఫ్యాన్ ఎంతో పొంగిపోయారు. ఇదివరకు కూడా బాలయ్య ఇలాంటి వేడుకలకు హాజరయ్యారు. మొన్నామధ్య యాంకర్ ఉదయభాను కూడా తన కూతుళ్ల పుట్టినరోజు వేడుకలకు బాలయ్యను ఆహ్వానించగా.. ఆయన వచ్చి చాలా సేపు ఉన్నారని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి బాలయ్య తన ఫ్యాన్స్ కి ఎంత దగ్గరగా ఉంటారో అర్ధమవుతుంది. 

ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తరువాత బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిలతో సినిమాలు చేయబోతున్నారు బాలయ్య.

బోయపాటితో పొలిటికల్ డ్రామా:

బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతేడాది 'అఖండ'(Akhanda) సినిమాతో రికార్డులు సృష్టించిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సినిమాను నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి మాత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. 2023లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. పవర్ ఫుల్ మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2024 సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!

Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

టాప్ హెడ్ లైన్స్

Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Chennai Love Story Collections : చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget