ABP Desam Top 10, 18 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 18 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
'అమ్మఒడి' డబ్బులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడు జమచేస్తారంటే?
ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Nagababu: ‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!
ఇటీవలే ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌కు మెగా సోదరుడు నాగబాబును అల్లు అరవింద్ ఆహ్వానించారు. Read More
వార్ 2లో కియారా, ఆదిపురుష్ రికార్డు కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!
యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది. Read More
Fathers Day 2023: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి
ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా ఉండాలంటే నాన్నకి విషెస్ చెప్పడమే కాదు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వండి. చాలా ఆనందపడతారు. Read More
Gold-Silver Price Today 18 June 2023: పుంజుకున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More