ABP Desam Top 10, 17 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
'అమ్మఒడి' డబ్బులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడు జమచేస్తారంటే?
ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read More
వార్ 2లో కియారా, ఆదిపురుష్ రికార్డు కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Upasana - Handcrafted Cardle : ఉపాసనకు బహుమతిగా ఊయల - తయారీలో అందరూ మహిళలే
త్వరలోనే హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రజ్వలా ఫౌండేషన్ తమకు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారని, గర్వంగా ఉందని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!
యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది. Read More
Fathers Day 2023: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి
ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా ఉండాలంటే నాన్నకి విషెస్ చెప్పడమే కాదు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వండి. చాలా ఆనందపడతారు. Read More
Bank Account: రూ.30 వేలకు మించి డిపాజిట్ చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారా?
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించారన్న మెసేజ్ వైరల్ అవుతోంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

