News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 17 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 17 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. వాళ్లెంత భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గను, జైల్లో పెడితే పెట్టుకోనివ్వండి - బీజేపీపై రాహుల్ ఫైర్

    Karnataka Assembly Elections 2023: రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. Read More

  2. Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..

    చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More

  3. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  4. AP EAPCET - 2023: ఏపీ ఈఏపీసెట్‌కు 3.26 లక్షల దరఖాస్తులు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

    ఏపీఈఏపీ సెట్-2023కి మొత్తం 3,26,315 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుసుకున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌కు 2,22,850 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 25 వేల దరఖాస్తులు పెరిగాయి. Read More

  5. Kantara: ‘కాంతార’ టీమ్‌కు హై కోర్టు షాక్ - ‘వరాహ రూపం’ పాటను బ్యాన్ చేస్తూ తాజా ఉత్తర్వులు

    ‘కాంతార’ సినిమాకు ప్రాణమైన ఆ పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజై ఇన్నాళ్లవుతున్నా.. ఇంకా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళ కోర్టు ఈ పాటపై కీలక తీర్పు ఇచ్చింది. Read More

  6. Samantha: ‘శాకుంతలం’ రిజల్ట్‌తో డిప్రెషన్‌లోకి సమంత? ‘ఫ్లాప్ క్వీన్’ అంటూ సినీ విమర్శకుడు దారుణమైన కామెంట్స్

    బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలనాలకు కేరాఫ్ గా మారారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నటి సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాపై ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Ice cream vs Dessert: ఐస్‌క్రీమ్‌ - డెజ‌ర్ట్ మ‌ధ్య తేడా ఏంటి? క‌ల్తీ గుర్తించ‌డం ఎలా?

    ఐస్ క్రీం అంటే అంద‌రూ ఇష్టంగా తింటారు. డెజ‌ర్ట్ పేరుతో అనేక కంపెనీలు అందుబాటులోకి తెచ్చినవి కూడా ఐస్‌క్రీం అనే భావ‌న చాలా మందిలో ఉంది. అవి రెండూ ఒక‌టి కాదా? వాటి మ‌ధ్య తేడా ఏంటి? Read More

  10. Petrol-Diesel Price 17 April 2023: రాజమండ్రిలో భారీగా పెరిగిన పెట్రోల్‌ రేటు, తెలంగాణలో ధరలు స్ధిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.24 డాలర్లు పెరిగి 86.33 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.38 డాలర్లు పెరిగి 82.55 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 17 Apr 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!