అన్వేషించండి

ABP Desam Top 10, 16 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 16 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Electoral Bonds Case: పొలిటికల్ హీట్ పెంచిన ఎలక్టోరల్ బాండ్స్ కేసు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

    Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ బీజేపీపై తీవ్రంగా మండి పడుతోంది. Read More

  2. Vivo T3 5G: వివో టీ3 5జీ లాంచ్ వచ్చే వారమే - బడ్జెట్ ధరలోనే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో వివో టీ3 5జీని లాంచ్ చేయనుంది. వచ్చే వారమే ఈ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. Read More

  3. Nasa Space Photos: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!

    Cosmic Jewelry: అంతరిక్షంలో వజ్రాల దండలా ఉన్న అద్భుతమైన ఫొటోను నాసా షేర్ చేసింది. Read More

  4. TS PECET Application: టీఎస్ పీఈసెట్-2024 దరఖాస్తు ప్రారంభం, ఈ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

    TS PECET 2024: తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్- 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే  15 వరకు ఆన్‌లైన్‌ ద‌రఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. Tantra Movie Review - తంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?

    Ananya Nagalla's Tantra Review: 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్యా నాగళ్ల నటించిన హారర్ థ్రిల్లర్ 'తంత్ర'. తాంత్రిక పూజల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Lambasingi movie review - లంబసింగి రివ్యూ: హీరోయిన్‌గా దివి ఫస్ట్ ఫిల్మ్ - క్లైమాక్స్‌ ట్విస్ట్, సినిమా ఎలా ఉందంటే?

    Divi Vadthya's Lambasingi review: 'బిగ్ బాస్' దివి హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీ 'లంబసింగి'. కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. All England Championships: యంగ్‌ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

    All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More

  8. PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్‌ అనూహ్య ఓటమి

    All England Championship: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు  రెండో రౌండ్‌కు చేరింది. Read More

  9. National Immunization Day : నేషనల్ వ్యాక్సినేషన్ డే 2024 థీమ్ ఇదే.. కానీ ఇదే రోజు ఎందుకు జరుపుతున్నారంటే..

    National Vaccination Day : వ్యాక్సిన్​ వేయించుకోకపోతే కలిగే నష్టాలేంటో చెప్తూ.. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జాతీయ ఇమ్యునైజేషన్ డేను జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరం ఏ థీమ్​తో వస్తున్నారంటే.. Read More

  10. Latest Gold-Silver Prices Today: రూ.80,000 మీద సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telegram New Feature: టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
Andhra Pradesh News: ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక - లోకేష్, బాలకృష్ణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక - లోకేష్, బాలకృష్ణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Embed widget