అన్వేషించండి

ABP Desam Top 10, 13 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 13 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Belt Shops: మందుబాబులకు షాక్, తెలంగాణలో లక్ష బెల్టు షాపులు మూసివేత!

    Revanth Reddy Decision On Belt Shops: డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. Read More

  2. Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

    Whatsapp Upcoming Features: వాట్సాప్ ఛానెల్స్ కోసం మూడు కొత్త ఫీచర్లు త్వరలో రానున్నాయి. Read More

  3. Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

    Smartphone Price Cut: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించాలని కంపెనీలను మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. Read More

  4. CBSE Exam Date 2024: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

    CBSE Exam Date 2024- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. Read More

  5. Vettaiyan Movie: రజనీకాంత్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘Thalaivar 170‘ టైటిల్ వచ్చేసింది!

    Vettaiyane: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ ‘Thalaivar 170‘ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రం బృందం టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘వెట్టయన్’ అనే పేరు పెట్టింది. Read More

  6. Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఓజీ టీమ్ ఏమంటోందంటే?

    Pawan Kalyan OG Update : పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా టీమ్ ఇవాళ ఓ అప్డేట్ ఇచ్చింది. అది పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసేలా ఉందని చెప్పాలి. Read More

  7. Google Search : గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!

    Google All Time Search Results: ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్‌, అథ్లెట్‌గా ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. Read More

  8. India vs Netherlands : యువ భారత్ సంచలనం , అద్భుత పోరాటంతో సెమీస్‌కు

    Mens FIH Junior World Cup 2023: జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ సంచలనం సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. Read More

  9. Christmas Vacation Ideas for 2023 : క్రిస్మస్​ టూర్​కి వెళ్లాలనుకుంటే.. లాంగ్​ వీకెండ్​లో ఇక్కడికెళ్లిపోండి

    Winter Vacation 2023 : క్రిస్మస్ సయమంలో చాలా మంది కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పబ్లిక్ హాలీడేలతో పాటు.. పర్సనల్​గా కూడా లీవ్​ తీసుకుని టూర్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది ఫాలో అవ్వండి. Read More

  10. SEBI on NCDs: సూపర్‌ ప్రపోజల్‌, బాండ్‌ మార్కెట్‌లోకి మీక్కూడా ఎంట్రీ, 10 శాతం రిటర్న్స్‌!

    SEBI News in Telugu: ఇటీవలి కాలంలో జారీ అయిన NCD స్కీమ్స్‌లో, పెట్టుబడిదార్లు 8.5-9.5 శాతం నుంచి 10 శాతం వరకు వార్షిక రాబడి పొందారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget