CBSE Exam Date 2024: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
CBSE Exam Date 2024- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది.
CBSE Exam Date 2024- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 02 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం ఉదయం 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.
⏩ సీబీఎస్‌ఈ-2024 పరీక్ష 10వ తరగతి సబ్జెక్ట్‌ల ముఖ్యమైన తేదీలు..
➥ ఫిబ్రవరి 15 (గురువారం): పెయింటింగ్, ఆర్‌ఏఐ, గురంగ్, తమంగ్, షెర్పా.
➥ ఫిబ్రవరి 16 (శుక్రవారం): రిటేయిల్, సెక్యురిటీ, ఆటోమోటివ్, ఇంట్రడక్షన్ టు ఫిన్.మార్కెట్స్, ఇంట్రడక్షన్ టు టూరిజమ్, బ్యూటీ & వెల్‌నెస్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ & ఇన్స్‌రెన్స్, మార్కెటింగ్&సేల్స్, అప్పరెల్, మల్టీ-మీడీయా, ఫిజికల్ యాక్టీవిటీ ట్రైనర్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్&హార్డువేర్, డిజైన్ థింకింగ్& ఇన్నోవేషన్.
➥ ఫిబ్రవరి 17 (శనివారం): హిందుస్తానీ మ్యూజిక్(వోకల్), హిందుస్తానీ మ్యూజిక్(మెల్ ఇన్స్), హిందుస్తానీ మ్యూజిక్(పర్ ఇన్స్), ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్&అకౌంటెన్సీ.
➥ ఫిబ్రవరి 19(సోమవారం): సంస్కృతం, సంస్కృతం(కమ్యునికేటివ్).
➥ ఫిబ్రవరి 20(మంగళవారం): బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ కోర్సు A, ఉర్దూ కోర్సు B, మణిపురి, ఫ్రెంచ్.
➥ ఫిబ్రవరి 21(బుధవారం): హిందీ కోర్సు A, హిందీ కోర్సు B.
➥ ఫిబ్రవరి 23(శుక్రవారం): నేషనల్ క్యాడెట్ కార్ప్స్, తెలుగు-తెలంగాణ, బోడో, టాంగ్‌ఖుల్, జపనీస్, భుటియా, స్పానిష్, కాష్‌మిరీ, మిజో, బహసా మెలాయి.
➥ ఫిబ్రవరి 24(శనివారం): పంజాబీ, సింధీ, మళయాళం, ఒడియా, అస్సామెసె, కన్నడ, కాక్ బొరాక్.
➥ ఫిబ్రవరి 26(సోమవారం): ఇంగ్లీష్(కమ్యునికేటివ్), ఇంగ్లీష్(లాంగ్వేజ్ అండ్ లిటరేచర్).
➥ ఫిబ్రవరి 28(బుధవారం): ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్, హెల్త్ కేర్.
➥ మార్చి 2(శనివారం): సైన్స్
➥ మార్చి 4(సోమవారం): టిబెటెన్, హోమ్ సైన్స్, మల్టి స్కిల్ ఫండేషన్ కోర్సు.
➥ మార్చి 5(మంగళవారం): అరబిక్, జర్మన్, రష్యన్, పర్షియన్, నేపాలీ, లింబూ, లెప్చా, కర్నాటిక్ మ్యూజిక్(వోకల్), కర్నాటిక్ మ్యూజిక్(మెల్ ఇన్స్), కర్నాటిక్ మ్యూజిక్(పర్ ఇన్స్), థాయి.
➥ మార్చి 7(గురువారం): సోషల్ సైన్స్.
➥ మార్చి 11(సోమవారం): మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్.
➥ మార్చి 13(బుధవారం): కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్పర్‌మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.
⏩ సీబీఎస్‌ఈ-2024 పరీక్ష 12వ తరగతి సబ్జెక్ట్‌ల ముఖ్యమైన తేదీలు..
➥ ఫిబ్రవరి 19: హిందీ ఎలక్టివ్, హిందీ కోర్
➥ ఫిబ్రవరి 22: ఇంగ్లీష్ ఎలక్టివ్, ఇంగ్లీష్ ఎలక్టివ్ సీబీఎస్‌ఈ(ఫంక్షనల్ ఇంగ్లీష్), ఇంగ్లీష్ కోర్
➥ ఫిబ్రవరి 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
➥ ఫిబ్రవరి 27: కెమిస్ట్రీ
➥ ఫిబ్రవరి 29: జియోగ్రఫీ
➥ మార్చి 4: ఫిజిక్స్
➥ మార్చి 9: మ్యాథమెటిక్స్,
➥ మార్చి 12: ఫిజికల్ ఎడ్యుకేషన్
➥ మార్చి 14: పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ, ఇతర ప్రాంతీయ భాషలు
➥ మార్చి 15: సైకాలజీ
➥ మార్చి 18: ఎకనామిక్స్
➥ మార్చి 19: జీవశాస్త్రం
➥ మార్చి 22: పొలిటికల్ సైన్స్
➥ మార్చి 23: అకౌంటెన్సీ
➥ మార్చ్ 26: ఉర్దూ ఎలక్టివ్, సంస్కృతం ఎలక్టివ్, ఉర్దూ కోర్
➥ మార్చి 27: బిజినెస్ స్టడీస్
➥ మార్చి 28: హిస్టరీ
➥ మార్చి 30: సంస్కృతం కోర్
➥ ఏప్రిల్ 2: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్.
సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల డేట్‌షీట్..
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల డేట్‌షీట్..