అన్వేషించండి

ABP Desam Top 10, 12 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Viral Video: చనువు ఇచ్చిందిగా అని పులితో సెల్ఫీ దిగాలని చూస్తే!

    Viral Video: ఓ పులితో సెల్ఫీ దిగేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

    ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

  3. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

    పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

  4. APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా

    అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. Read More

  5. Manchu Mohan Babu New Movie : మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమా రీమేక్ - కన్ఫర్మ్ చేసిన విష్ణు మంచు

    Android Kunjappan Remake In Telugu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ఆయన తనయుడు విష్ణు మంచు కన్ఫర్మ్ చేశారు. అది ఏ సినిమా? అనే వివరాల్లోకి వెళితే... Read More

  6. Ram Setu Movie Trailer : ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి కానీ సేతు ఒక్కటే - నమ్మకాన్ని సవాల్ చేసే 'రామ్ సేతు'

    'రామ్ సేతు' ట్రైలర్ నేడు విడుదలైంది. తెలుగులోనూ సినిమాను విడుదల చేయనున్నారు. మరి, ట్రైలర్‌లో వినిపించిన జై శ్రీరామ్ నినాదాలు థియేటర్లలో వినిపిస్తాయా? లేదా?  Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Weight lose: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి

    బరువు తగ్గడానికి ఏవేవో చేయాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ ఆహారం తీసుకుంటే చాలు. Read More

  10. Gold-Silver Price 12 October 2022: బంగారం రేటు ఇంత భారీగా తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు!

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 64,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget